Site icon Sanchika

‘మనసు పలికిన..’ కథాసంపుటి ఆవిష్కరణ సభకి ఆహ్వానం

[dropcap]తె[/dropcap]లంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు పాలపిట్ట బుక్స్ ఆధ్వర్యంలో జాలాది రత్నసుధీర్ రచించిన కథాసంకలనం ‘మనసు పలికిన..ఆవిష్కరణ సభ ఆహ్వానం.

వేదిక:

రవీంద్ర భారతి కాన్ఫెరెన్స్ హాల్ (మొదటి అంతస్తు), హైదరాబాద్

తేదీ, సమయం:

21-07-2023, శుక్రవారం, సాయంత్రం 6.00 గంటలకు

సభాధ్యక్షత:

శ్రీ. సి. ఎస్. రాంబాబు (కథారచయిత)

ముఖ్య అతిథి – ఆవిష్కర్త:

ఆచార్య కొలకలూరి ఇనాక్

(పూర్వ ఉపకులపతి – శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం) పద్మశ్రీ పురస్కార గ్రహీత

ఆత్మీక అతిథులు:

సాహితీప్రియులకి ఆహ్వానం.

Exit mobile version