మనిషి +, –

0
2

[dropcap]సృ[/dropcap]ష్టిలో పువ్వు, ముల్లు రెండూ సమానమే!
ప్రకృతి సమతూకంలో –
దేని ధర్మం దానికి ఉంది.
కానీ మనిషి సంగతి వేరు
ఇక్కడ – ఆటో బాలెన్స్ లేదు
ఆ కారణంగానే –
పువ్వై పరిమళించవలసిన మేధస్సు
ముల్లై మరొకరిని హింసిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here