Site icon Sanchika

‘మేకల బండ’ పుస్తకావిష్కరణ సభకు ఆహ్వానం

[dropcap]తి[/dropcap]రుపతి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జరగనున్న శ్రీ ఆర్.సి. కృష్ణస్వామి రాజు రచించిన నవల ‘మేకల బండ’ ఆవిష్కరణకు ఆహ్వానం.

తేదీ, సమయం: 18.02.2024, ఆదివారము సాయంత్రం 4.00 గం॥లకు

వేదిక: వేమన విజ్ఞాన కేంద్రం, యశోద నగర్, తిరుపతి

~

అధ్యక్షులు

డా॥ మన్నవ గంగాధర్ ప్రసాద్

కార్యదర్శి, తిరుపతి జిల్లా రచయితల సంఘం

పుస్తక ఆవిష్కర్త

డా॥ భూమన్ డైరెక్టర్, శ్వేత

విశిష్ట అతిథి

డా॥ వి.బి.సాయికృష్ణయాచేంద్ర చైర్మన్ ఎస్వీబీసీ,

పుస్తక సమీక్ష

ఆచార్య ఆర్.రాజేశ్వరమ్మ

తెలుగు విభాగాధిపతి, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం

ఆత్మీయ అతిథులు

ఆచార్య నల్లపరెడ్డి ఈశ్వర రెడ్డి

పరీక్షల నియంత్రణాధికారి, యోగి వేమన విశ్వ విద్యాలయం

ఆచార్య ఆర్.వి.సురేష్ కుమార్

సర్జరీ మరియు రేడియాలజీ విభాగాధిపతి, వెటర్నరీ కళాశాల, తిరుపతి

~

సాహితీప్రియులు అందరికీ సాదర ఆహ్వానం.

 

Exit mobile version