నాన్నారం కథలు – పుస్తకావిష్కరణ సభ – ఆహ్వానం

0
3

[dropcap]ఆర్[/dropcap].సి.కృష్ణస్వామిరాజు గారు రచించిన బాలల కథల సంపుటి ‘నాన్నారం కథలు’ ఆవిష్కరణ సభకు ఆహ్వానం.

తేదీ, సమయం: తేది: 03.02.2024, శనివారము, మధ్యాహ్నం 2.30 గం॥లకు.

వేదిక: జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, నారాయణ వనం

~

అధ్యక్షులు

శ్రీమతి కొండా సులోచన

(ప్రధానోపాధ్యాయురాలు, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, నారాయణ వనం)

పుస్తక ఆవిష్కర్త

ఆచార్య మాడభూషి సంపత్ కుమార్

(సంచాలకులు, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం)

విశిష్ట అతిథి:

శ్రీ డి.కె. చదువుల బాబు

(కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత_

ఆత్మీయ అతిథులు

శ్రీమతి డా॥ దొమ్మరాజు యువశ్రీ

(అసిస్టెంట్ ప్రొఫెసర్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం)

శ్రీ పల్లిపట్టు నాగరాజు

(కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత)

పుస్తక సమీక్ష

డా॥ వి.ఆర్.రాసాని, ప్రముఖ రచయిత

తొలి ప్రతి స్వీకర్త

శ్రీ జె.శ్రీనివాస్, టాక్స్ కన్సల్టెంట్, తిరుపతి

~

సాహితీప్రియులందరికీ సాదర ఆహ్వానం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here