[dropcap]భ[/dropcap]క్తి పర్యటనలో భాగంగా తమ నర్మదా పరిక్రమణ యాత్రానుభవ కదంబాన్ని సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ.
~
పదిహేను రాత్రులు,
పద్నాలుగు పగళ్ళు
ఆగక ప్రయాణాలు,
ఎముకలు కొరికే చలిలో నదిలో మునకలు,
వందల సంఖ్యలలో పల్లే దర్శనాలు,
సాధారణ జీవన విధానంలో జీవిక, పరిక్రమవాసులతో సత్సంగాలు, పురాతన దేవాలయాల దర్శనాలు,
అనునిత్యం అహమర్పణలు,
ఒక్క నది,
ఒక్క పరిక్రమ –
నమామి దేవి నర్మదే!!
~
వచ్చే వారం నుంచే… చదవండి.. చదివించండి.