[dropcap]నీ[/dropcap] చిరునవ్వుతో బతికేస్తాలే
నీ ఆశల కలయిక నేనే
మధు మాసపు వెన్నెల వాన
మిలమిల మిల మెరిసేనేల
అలకల పలు క్షణాలు అన్నీ
పలకరించి పోయే ఈ వేళ
ప్రేమను పంచే నీ హృదయం
ప్రేయసీ ఇటు రావే అంటుంది
అడుగడుగున సాగే పాదం
అన్ని నేనై ఉంటా అంటుంది.
[dropcap]నీ[/dropcap] చిరునవ్వుతో బతికేస్తాలే
నీ ఆశల కలయిక నేనే
మధు మాసపు వెన్నెల వాన
మిలమిల మిల మెరిసేనేల
అలకల పలు క్షణాలు అన్నీ
పలకరించి పోయే ఈ వేళ
ప్రేమను పంచే నీ హృదయం
ప్రేయసీ ఇటు రావే అంటుంది
అడుగడుగున సాగే పాదం
అన్ని నేనై ఉంటా అంటుంది.