[dropcap]క[/dropcap]ల్హణ కశ్మీర రాజతరంగిణి కథల ద్వారా కశ్మీరు చరిత్రను తెలుగు పాఠకులకు చేరువ చేసిన రచయిత కస్తూరి మురళీకృష్ణ.
‘నీలమత పురాణం’ ద్వారా కశ్మీరు రాజకీయంగా, సాంస్కృతికంగా, సాంఘికంగా, ధార్మికంగా భారతదేశపు అవిభాజ్య అంగమని నిరూపించారు.
ఇప్పుడు కశ్మీరు చరిత్రను తెలుగు పాఠకులకు మరింత చేరువ చేస్తూ కశ్మీరు సంపూర్ణంగా రూపాంతరం చెందిన విధానాన్ని వివరించే మరో చారిత్రక రచనను సంచిక పాఠకులకు ప్రత్యేకంగా అందించబోతున్నారు.
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, నీలమత పురాణం… తరువాత????
త్వరలో సంచికలో సరికొత్త ధారావాహిక ఆరంభం అవుతుంది.
వివరాలు అతి త్వరలో!!!