Site icon Sanchika

‘నెల్లూరు జిల్లా రచయితల సంఘం’ వారి 2023 ఉగాది పురస్కారాలు – ప్రెస్ నోట్

[dropcap]నె[/dropcap]ల్లూరులో 26 మార్చి 2023 న ‘నెల్లూరు జిల్లా రచయితల సంఘం’ ఆధ్వర్యంలో జరిగిన శోభకృత నామ సంవత్సర ఉగాది పురస్కారాలు-జాతీయ కవి సమ్మేళనం కార్యక్రమంలో రమ్యభారతి పత్రిక సంపాదకులు చలపాక ప్రకాష్ కు సాహితీ సేవా పురస్కారం అందజేస్తున్న నెరసం అధ్యక్ష కార్యదర్శులు ఎ.జయప్రకాష్, పాతూరి అన్నపూర్ణ, సాహితీవేత్తలు ఏనుగు నరసింహారెడ్డి, డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు, తేళ్ల అరుణ తదితరులు.

Exit mobile version