Site icon Sanchika

‘నెమలీకలు నెమరువేతలు’ పుస్తక పరిచయ సభకి ఆహ్వానం

[dropcap]తె[/dropcap]లంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు పాలపిట్ట బుక్స్ ఆధ్వర్యంలో శ్రీ జి. ఉమామహేశ్వర్‌ రచించిన కథాసంపుటి ‘నెమలీకలు నెమరువేతలుపరిచయ సభ ఆహ్వానం.

వేదిక:

రవీంద్ర భారతి కాన్ఫెరెన్స్ మినీ హాల్, హైదరాబాద్

తేదీ, సమయం:

17-12-2023, ఆదివారం, ఉదయం 10.30 గంటలకు

సభాధ్యక్షత:

శ్రీ డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి

ముఖ్య అతిథి:

శ్రీమతి సమ్మెట ఉమాదేవి

విశిష్ట అతిథి:

శ్రీ మామిడి హరికృష్ణ

గౌరవ అతిథి:

శ్రీ సుధాకర్‌ నీల్‌

ఆత్మీయ అతిథులు:

సాహితీప్రియులకి ఆహ్వానం.

Exit mobile version