Site icon Sanchika

‘నేను నవల రచించే పద్ధతి…’ – సాహిత్య సభకు ఆహ్వానం

[dropcap]సం[/dropcap]చిక-స్వాధ్యాయ, తెలంగాణా భాషా సాంస్కృతిక  శాఖ సౌజన్యంతో నిర్వహిస్తున్న సాహిత్య సభకు ఆహ్వానం

అంశం- ‘నేను నవల  రచించే పద్ధతి…’

తమ నవల రచనా పద్ధతిని వివరించే నవలా రచయితలు

30.7.2022, ఉదయం 10 గంటలకు, స్వాధ్యాయ లైబ్రరీ హాల్, నారపల్లిలో..

చిరునామా:

స్వాధ్యాయ రీసెర్చ్ సెంటర్,

ఇంటి నెంబరు 4-48/12,

రోడ్ నెం.3, బాబానగర్, నారపల్లి,

ఘటకేసర్ మండల్, పోచారం మున్సిపాలిటీ,

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.

హైదరాబాదు-500088

 

అందరూ ఆహ్వానితులే.

మరిన్ని వివరాలకు 9849617392 నెంబరుకు ఫోన్ కానీ వాట్సప్ మెసేజ్ కానీ చేయవచ్చు.

 

 

 

Exit mobile version