Site icon Sanchika

నూతన పదసంచిక-100

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. వృత్తాలలో వచ్చిన అక్షరాలతో ఏర్పడే అర్థవంతమైన వాక్యం ఏమిటో కనుగొనండి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

ఆధారాలు:

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 ఫిబ్రవరి 06 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 100 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2024 ఫిబ్రవరి 11 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 98 జవాబులు:

అడ్డం:   

1.జగన్మాత 5. సంభావన 9. సోమప 12. ముమందిర 13. కెరటము 14. పునర 15. నళ 16. తపెల 18. మురళి 20. లామా 21. నెమలి 22. ప్రత్యగాత్మ 24. సకల 26. సరయు 29. యహేజ 30. హతువు 31. సాధికార 33. నగారా 36. వాడ 37. అధిష్ఠితము 38. రాలు 39. సంపద 41. శంకరుడు 42. ఆబగా 43. మసక 45. డురుశూ 47. డుముయ 48. అంతర్యామి 50. ద్రుతము 52. తల 53. ధనద 56. మిడుత 57. సకి 59. ర్జావఆ 61. వానరుడు 63. రహదారి 65. లంలిస 66. తునికాకు 67. తిరిపము

నిలువు:

1.జమున 2. గమంళ 3. న్మాది 4. తరతమ 5. సంకెల 6. భార 7. వటము 8. నముర 9. సోపు 10. మనలాగా 11. పరమాత్మ 17. పెలిస 19. ళిప్రహే 21. నెలవు 23. త్యజన 24. సహవాసం 25. కతుడప 27. రసాధిక 28. యుధిష్ఠిరుడు 29. యరము 32. కాతడురు 34. గారాబము 35. రాలుగాయి 37. అశంక 40. దమర్యా 42. ఆడుము 44. సమిధ 46. శూద్రుడు 48. అంతర్జాలం 49. తలవలి 51. తతరతి 54. నవాతు 55. దనని 56. మిడుకు 57. సదాప 58. కిరిము 60. ఆస 62. రుకా 64. హరి

‌‌నూతన పదసంచిక 98 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version