Site icon Sanchika

నూతన పదసంచిక-101

‘నూతన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

ఆధారాలు:

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 ఫిబ్రవరి 13 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 101 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2024 ఫిబ్రవరి 18 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 99 జవాబులు:

అడ్డం:   

1) సోదరి 4) సోమరిపోతు 9) సోనియా 12) పాగుద 13) మతలకుపా 14) మసాలా 15) నంజీవనయా 17) రరకీమువా 19) రజుడు 21) తరముతం 24) సోగలునుక 26) సోమమునపా 27) సోషలిజం 29) జనశ్రుతి 31) పల 32) యాష్టగ 33) సోరంగిచేప 34) సోయగం 35) చిక 36) డినిలత 37) సోకులాడి 38) క్కుమునొత్రయం 41) దిమిముబడు 42) డుఏసవా 43) డిపన 44) టికచీనుపె 48) కమురుపొలి 52) సోలంకి 54) లికమూచాట 56) కణనా 57) యిబాతి 58) కలరుసోడా 59) పికాసో

నిలువు:

1) సోపానం 2) దగుజీ 3) రిదవ 4) సోమయాజులు 5) మత 6) రిలర 7) పోకుర 8) తుపాకీ 9) సోమవారము 10) నిసా 11) యాలా 16) నరగజం 18) ముతమ 20) డునుజరంని 22) మునపయలా 23) తంపాలగండి 24) సోలిగ 25) కనగిలది 26)సోతిప 27) సోయా చిక్కుడు 28) షష్టకముఏ 30) శ్రుచేతమిడి 33) సోడియం 34) సోకుడు 37) సోబనము 39) నొసటికితి 40) త్రవాక 41a) ముపకటడా 45) చీలిక 46) నుకల 47) పెమూరు 49) రుకపి 50) పొణకా 51) లినాసో 52) సోయి 53) లంబా 55) చాసో

‌‌నూతన పదసంచిక 99 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version