Site icon Sanchika

నూతన పదసంచిక-102

‘నూతన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

ఆధారాలు:

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 ఫిబ్రవరి 20 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 102 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2024 ఫిబ్రవరి 25 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 100 జవాబులు:

అడ్డం:   

1) మిరు 3) ద్యటివికోలు 8) ఫేల 10) పుదీన 12) మునివాటిక 13) కనిక   14) డగతీరు 16) ద్దిడుకూచ 17) దలపం 18) నపర్చివశ 20) సంకలనము 22) రువుదిఆదా 25) చకోరం 26) ప్రాంగణం 28) మధురిమ 30) కగంయులి 33) తడీ 34) వివాహ మహోత్సవం 36) వడ 37) ములుకోల 39) కళ్ళియము 40) అంతిమం 41) శాముత  43) నాదరముగు 45) అధికమాసం 47) కదళీఫలం 50) దీమోకా 51) లహతూకు 54) గాయనుడు 55) ర్ఘఘరి 56) కరడుట్టుగ 58) కంలపీ 59) ముము 60) ముణరకస 61) మాత

నిలువు:

1) మిపుడన 2) రుదీపగ3) ద్యము 4) టినిద్ది 5) వివాడు 6) కోటికూసం 7) లుకచకచ 8) ఫేనిలము 9) లకప 11) నతీర్చిరుణం13) కదనరంగం 15)రువవు 19) శదిమవా 21) లకోకవం 23) ఆధుహక 24) దారిమళ్ళినా 26) ప్రాంతము 27) గడీలు 29) మహోయద 31) యువతి 32) లిడమం 34) విలముక 35) త్సమురక 38) కోశాధికారి 40) అంగుళీయకం 42) తమాలకము 44) ముదగా 45) అమోఘము 46) సంహరణ 48) పనులమా 49) లండుపీత 50) దీర్ఘము 52) తూడుర 53) కుట్టుక 57) గస

వృత్తాలలోని అక్షరాలతో వచ్చిన వాక్యం;  దీనిని కూర్చినది కోడీహళ్ళి మురళీమోహనుడు.

‌‌నూతన పదసంచిక 100 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version