Site icon Sanchika

నూతన పదసంచిక-104

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

ఆధారాలు:

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 మార్చి 05 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 104 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2024 మార్చి 10 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 102 జవాబులు:

అడ్డం:   

1) వందరూపాయలు 6) పందులపెంపకం 11) పాలగుమ్మి12) దిఇందిరాదు 13) మాహదేసం 15) రుగామూ 17) గరోవి 18) కొందలమందు 21) ముసల 22) ధుధు 23) బందరు 24) దరాకా 26) గాము 27) లుమరదారుకెం 29) ముబంద 30) డులు 31) విక 32) బంకి 34) చిందు 36) ననుచు 39) అందెలరవము 43) దకం 44) కషుడు 45) దాకంయ 46) రంది 47) రకర 49) లుతుమలన 50) బందూకు 51) వంముది 52) నద ఉంము 53) మందాకిని 57) ముఅందూక 59) రక్తముచందన 60) డుదముంమువేట

నిలువు:

1) వందిమాగధులు 2) రూపాదేవి 3) పాలసం 4) యగు 5) లుమ్మివిదరుకెం 6) పంది 7) దుఇం 8) లరా 9) పెందురుము 10) కందమూలములు 14) హరోధుమ 16) గాసగాడు 18) కొందరు 19) మందము 20) దురాబం 23) బందాకనక 25) కాదబంలయ 28) రవి 33) కిర 34) చిందరవందర 35) దుకంకము 37) నుషులు 38) చుడుతు 39) అందాలరాముడు 40) దెకంన 41) వరందూఉం 42) ముదికుమునంట 48) రదిమంము 50) బందకము52) నదూముం 54) దాచం 55) కిద 56) నిన 58) అంద

‌‌నూతన పదసంచిక 102 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version