[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.
ఆధారాలు:
- ఉదయం
- ఉదయిని
- ఉష(స్సు)
- చుక్కాని
- జగతి
- జనరంజని
- జనవినోది(ని)
- జమ్మిచెట్టు
- జయంతి
- త్రిలింగ
- నవయుగ
- ప్రజాపంథా
- ప్రజాసాహితి (Reverse)
- (మధు)మురళి
- మన(తెలంగాణా)
- రూపవాణి
- శ్రీసాధనపత్రిక
- సమదర్శి (ని) (Reverse)
- సమాలోచన
- (సి)నిమా(రంగం)
- సు(జా)త
- సుదర్శిని
- హంస
- హితవాద(Jumble)
- (ఆకు)నూరిరం(గ)రా(జు) (Jumble)
- (ఉపాధ్యా)యు(ల) తారా(వ)తి(Jumble)
- ఎమ్మిగనూరు(Jumble)
- ఎలవంక
- కందిపూలు(Jumble)
- కథాసుధ(Jumble)
- కరవాలము (Jumble)
- చద (Reverse)
- చరమ(ద)శ(Jumble)
- చషతి(Jumble)
- చు(ట్టు)ముట్టు
- చుర్రన(Jumble)
- చెరసాల(Jumble)
- జలతారు
- జానపదం(Jumble)
- తిరో(గమ)న(ము) (Jumble)
- దమి
- (ధి)క్కార(ము)
- నామకర(ణం) (Reverse)
- నిజాయితి (Jumble)
- ని(వా)ళి
- నివాసిని
- నోరాటము
- ప(సందై)న (వం)టకం
- పూరీ (ఉ)దం(త)ము(Jumble)
- బీజగణి(తం)(Reverse)
- బీజాక్షరాలు
- బొంతరాయి
- బొం(దలపాటి) ఉ(మాభా)రతి (Jumble)
- మరోజత (Jumble)
- మసికట్టు
- మితవాద(ము) (Jumble)
- రూలుకర్ర (Jumble)
- లు(ధియా)నా (Reverse)
- వంకపెట్టు(Jumble)
- వగలమారి (Jumble)
- వానరజాతి (Jumble)
- వింతలలో(Jumble)
- విక్షనరీ
- శ్రీనివాస (Jumble)
- సమాజము (Jumble)
- సానరాయి (Jumble)
- సాపెనలు
- సాలు(సరి) పం(టలు) (Reverse)
- సువాలించు(Jumble)
- హంసవింశతి
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 మార్చి 19వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 106 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2024 మార్చి 24 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 104 జవాబులు:
అడ్డం:
1.పా క ను 4. అదిగో పులి 9. ట త రా 12. య రి గొ 13. తి న ము ద య్య 14. సునశ్రీ 15. పసిడి 16. మేదిరము 17 చవికము 18. శాప విమోచనం 20. నునుగు లాడు 21. లి నా క 22. డ క మా ప ను 24. బాహుబలి 26. వ లు ల డు 27. కొనటి 30. కళ 31. సాహసమే జీవితం 34. సప్ప 35. లి క్కి పు 37. బాణ కర్ర 38. వేలాంకణి 40. డు ము గు ర పే 42. కట్టగ 43. మునా తటిలో 45. తరిమెల నాగి 48. కా ఆ క ర 49. ముషాహదా 51. దంభనం 52. ట ను కో 53. గంగ జాతర 54. తు డు మా 55. వెతలు 56. పరీ వాహక 57. ము తం ట
నిలువు:
1.పా య ప శా 2. క రి సి ప 3. ను గొ డి వి లి బ 4. అతి మేచక 5. దినదినం 6. గోరము 7. పుదము 8. లియ్య 9. ట సు వి గు ను కొ 10. తనక లా 11. రా శ్రీ ము డు 17. చనుప 19. మోనాలిసా 20. ను మా డు వి 22. డ లు మే క పే 23. క ల జీ ర్ర 24. బా క లి 25. హుళక్కి 26. వ స ణ ర 28. నసక 29. టిప్పణి 32. హ బా గు లో 33. తం వే ట్ట మె 36. పు డు త క కో లు 39. లాంగల దండము 41. ము టి ర 42. కరిదారక 43. ము కా ట వె 44. నా ఆ ను త 45. తహతహ 46. నా భ తు తం 47. గి నం మా ట 49. ము గ రీ 50. షా జా వా 53. గంప
నూతన పదసంచిక 104 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి. బృందావనరావు
- దేవగుప్తాపు ప్రసూన
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- కరణం రామకుమార్
- కర్రి ఝాన్సీ
- కాళీపట్నపు శారద
- కోట శ్రీనివాస రావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మావతి కస్తల
- పి.వి.రాజు
- పి.వి.ఆర్.మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రామకూరు నాగేశ్వరరావు
- శంబర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.