Site icon Sanchika

నూతన పదసంచిక-109

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

ఆధారాలు:

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 ఏప్రిల్ 09 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 109 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2024 ఏప్రిల్ 14 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 107 జవాబులు:

అడ్డం:   

1) చాకరు 4) మకరాంక 8) రానలేట 12) మరక 13) యూధపతి 14) బందిఖానా 15) రవాణాశాఖ 17) పసందు 19) స్త్రంవ 20) ములమకో 21) చేయగలము 23) డుగాడిగగొం 26) తిక్కమనిషి 29) అచి 31) రలికిడిపి 33) హోలికా 34) మెనా 35) మువారి 36) డికాప 39) తయ 40) రిగన. 42) పాతబాకీలు. 44) ముతు 45) కానంమదహ 48) స్వాకురమామి 50) వేరుసంపెంగ 52) ణాగరప 55) గాంజా 57) జాతిదు 58) గరిమనాభి 59) ధీరసమీ 61) రుచిరము 64) డిసాఅ 65) జీగుమను 66) ముడిసకు 67) పోలులా

నిలువు:

1) చామరము 2) కరవాల 3) రుకణామడు 4) మయూఖ 5) కథ 6) రాంప 7) కతిపయ 8) రాబందులక్క 9) నది 10) లేఖాస్త్రం 11) టనావ 16) శాకోగారము 18) సంగతి 21) చేగొండి 22) ముమహో 24) డిలివా 25) గకిరిపా 27) నిలితము 28) షికాయతు 29) అమెరికా 30) చినాగనం 32) పిడిబాకు 37) కాకీర 38) పలుమాణారి 41) నమవే 43) తస్వాగ 46) దరుజామీను 47) హసంతి 49) మిగమపోడి 51) పెందురుము 53) రనాలుసా 54) పభిలాఅ 55) గాంధీజీ 56) జారగు 58) గముకు 60) సమ 62) చిడి 63) రస

‌‌ఈ పజిల్‍లో ఉన్న సామెత ‘చారణా కోడికి బారణా మసాలా’.

నూతన పదసంచిక 107 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version