Site icon Sanchika

నూతన పదసంచిక-112

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

ఆధారాలు:

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 ఏప్రిల్ 30 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 112 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2024 మే 05 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 110 జవాబులు:

అడ్డం:   

1) కవాతు 4) గాంధారేయుడు 9) కుత 11) రుకన 12) ధీరలలిత 13) రూటి 14) చుబుక 15) లిటోప 16) గడుసుపిల్ల 18) లకడపీ 20) ముబుస్తా 21) పాలగురక 23) చిసిక 25) మాలతి 28) టమా 29) జలకట్టియ 31) గులిమి 32) వివిధ 34) పాచికపారు 36) ఆతర 37) కుదేర్వ 38) కథకచక్ర 40) గాల 41) లుకులో 42) పులులు 43) కమడరుము 45) గండుల 47) నియోకజ 48) కపికందుకం 50) బలగం 51) కలాపం 54) పోడు 55) కొండనాలుక 57) లకచ 58) తంగు 59) వేములవాడ 60) పిలుక

నిలువు:

1) కరుచు 2) వాకబు 3) తునకలగు 4) గాంధీటోపీ 5) ధారప 6) రేల 7) యులిగముక 8) డుతడుబు 9) కురూపి 10) తటిల్ల 15) లిడకలపా 17) సుస్తామాగుఆ 19) కరజ 21) పాటవికులు 22) లమావిదేకు 23) చిట్టి కథలు 24) సియపాక 26) లలితగారు 27) తిమిరలము. 30) కచికలు 33) ధర్వలోగంకం 35) రుచకయోగం 39) క్రమక 42) పులకండము 44) డజకలపి 46) డుదుకొంవే 47) నిలకడ 48) కపోతం 49) పిడుగు 50) బలువా 52) లాకలు 53) పంచక 56) నాల

నూతన పదసంచిక 110 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version