Site icon Sanchika

నూతన పదసంచిక-113

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

ఆధారాలు:

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 మే 07 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 113 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2024 మే 12 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 111జవాబులు:

అడ్డం:   

1) నెలతుక 5) పడతుక 9) గొంతుక 12) నకవురు 13) దగోగంకం 14) గలవ 15) రుచితం 17) తావీదు 18) కడిసెల 19) విముతచ్యు 21) చెనటి 23) మ్మలు 24) పెఆ 26) క్కమ్మతి 27) లకుముకి 29) న్షమెడైను 31) కౌగిలి 32) రజన 35) నవలామ 36) సపీతి 37) అణకువ 38) రురుగు 39) దహనం 40) పాముటల 41) లుధియానా 43) వంకాయ 45)ములు 46) గయ 48) తుళువ 49) చిడిముడి 51) వనితలు 53) లోతులు 54) ప్పలువ 57) ర్నజలు 58) డిఖంకరా 60) కకారాల 61) రుమాలు 62) కుసుమాలు 63) నియమాలు

నిలువు:

1) నెనరు 2) లకచి 3) తువుతంవి 4) కరు 5) పదవీచ్యుతి 6) డగోదు 7) తుగం 8) కకం 9) గొంగడి 10) తులసెమ్మ 11) కవలలు 17) తాతమ్మ18) కటిము 20) ముక్కనుమ 21) చెలగితి 22) నకులి 24) పెన్షనరు 25) ఆమెవరు 28) కిరణము 30) డైలాగులు 31) కౌపీనం 33) జకుటము 34) నవలలు 36) సహనావ 37) అపాయము 39) దయాళు 42) ధితులు 43) వంచితురాలు 44) కాడిలు 46) గవర్నరు 47) యనిజమా 50) డిప్పకాయ 52)తలులు 53)లోకమా 55) లురామా 56) వలలు 58) డికు 59) ఖంసు 60) కని

నూతన పదసంచిక 111 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

నూతన పదసంచిక-113తో ఈ గళ్ళనుడికట్టు ముగుస్తోంది. శ్రీ  కోడీహళ్ళి మురళీమోహన్ గారు నిర్వహించే మరో కొత్త పజిల్ ప్రకటన చూడండి.

Exit mobile version