[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. ఒక పక్షి చేయు వేదాధ్యయనం (4) |
4. బామ్మ గారి వాటర్ బాటిల్ (4) |
7. “ఒక జంతువుని ఇంకొక జంతువు”( ఒక జాతీయములో కనపడుతుంది) (5) |
8. కలత కొంచెమే (2) |
10. ఝార్ఖండ్ వృద్ధ నేత పేరులో కొంత (2) |
11. కొంతమంది ఈ రసాన్ని పచ్చిగా చేస్తారు (3) |
13. ఇది కఱ్ఱే నంటూ దేవదాసు వేదాంతం (3) |
14. హిందీ అమ్మగార్లు కాదు మునుపటి వారు(3) |
15. ఆరాధన లో సావిత్రి కోరుకున్నది (3) |
16. అటునుంచి వస్తున్న ఈ బచ్చనుడు పూర్తి గా కనపడుటలేదు (3) |
18. ఏనుగే నట తిరగేస్తే రివరా? (2) |
21. సిసి కెమెరా లని ఈ నేత్రాలని అనొచ్చా(2) |
22. చాలా మంది కి ఈ వేళలో నిద్రాభంగం అవుతుంది (5) |
24. బెగ్గర్ కాదు బత్తుడు (4) |
25. ఉర్దూ కవి సమ్మేళనం లో గడబిడ (4) |
నిలువు:
1. ఇల్లంతా ఊడ్చి చివర పోగొట్టుకుంది (4) |
2. కాటుక మొదట్లోనే చెరిగిపోయింది (2) |
3. ఇక్కడ పెళ్ళవుతున్నాదని జిక్కి కి కనువిందవుతున్నాదట (3) |
4. మహాభారతాన్ని ఈ వేదం అంటారు. అదేదో ఇక్కడ తడబడింది (3) |
5. అడ్డం పద్దెనిమిదే భర్త గారి తమ్ముడు గారు కూడా కొంచెం కనిపిస్తారు (2) |
6. నెమలి నడకలు కావు పసిపిల్లడి నడకలు(4) |
9. ఈ పిల్లి గంతులేస్తూ ఉంటుంది (5) |
10. చివర ఇంగ్లీష్ లో చిన్న ఉన్న పార్వతి (5) |
12. జీలకర్ర కాదు. ఒక సంగీత వాద్యం(3) |
15. చెత్త తోబుట్టువు (4) |
17. దెబ్బ కానిది అంటే ఇలా అనొచ్చా! కాదు బే (4) |
19 ఈ రాళ్ళు రావూరి వారివి. (3) |
20. ఆమె లేని ఎక్స్ప్లనేషన్ (3) |
22. కలువ చెరువు లో తిరగబడి సగమే బయటకొచ్చింది (2) |
23. మరువము వికృతి. మరి ప్రకృతి? (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 మే 31 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 12 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 జూన్ 05 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 10 జవాబులు:
అడ్డం:
1.ఎగనామం 4. కుంభవృష్టి 7. శక్తివంచన 8. గోదా 10. కనా 11. సరిక 13. వట్టుఅ 14. చాటువు 15. వెన్నుడు 16. వనిఅ 18. టలు 21. సధ్యా 22. ఉత్కళమణి 24. రంభ భర్త 25. లకారము
నిలువు:
1.ఎమగోస 2. నాశ 3. మంక్తిశ 4. కుంచము 5. భన 6. ష్టివృనాఅ 9. దారితెన్నులు 10. కట్టుబానిస 12. కాటుక 15. వెటకారం 17. అధ్యాయము 19. సత్కర్త 20. సోమల 22. ఉభ 23. ణికా
నూతన పదసంచిక 10 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అన్నపూర్ణ భవాని
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు మోహనరావు
- ఎర్రోల్ల వెంకటరెడ్డి
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కిరణ్మయి గోళ్ళమూడి
- కృష్ణ విరజ
- లలిత మల్లాది
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమట సుబ్బలక్ష్మి
- పార్వతి వేదుల
- పి.వి.ఆర్.మూర్తి
- పి.వి.ఎన్. కృష్ణ శర్మ
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శాంత మాధవపెద్ది
- శిష్ట్లా అనిత
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.