Site icon Sanchika

నూతన పదసంచిక-2

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. రైతు‌ పేరుతో ఇలాంటి పథకాలు ప్రకటించడంలో రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి(4)
4. గరికపాటి, చాగంటి, మల్లాది ఈ కర్తలు (4)
7. గాలి తో బళ్ళు ముందు అలా తిరగబడ్డాయి (5)
8. ‘పస్తు’ ఉండటాన అప్పటినుంచి కునికి పాట్లు పడుతున్నాడు(2)
10. ఆ బలభద్రుడిది ‘అత్యాశ'(2)
11. చుంచెలుక ఇందులో చిక్కేనా?  (3)
13. ఈ పీట మధ్యలో అరిగిపోయింది (3)
14. రాజనుకోండి. స్వీటనుకోండి. మీ ఇష్టం (3)
15. అతగాడు సుళువుగా బురదని దాటేసాడు (3)
16. రవీ! పైనుంచి నువ్వు సిఫార్సు అడ్డదిడ్డంగా చేస్తున్నావు (3)
18. మీ భూముల్లో వ్యవసాయం కొనసాగుతున్నట్టేనా? (2)
21. తెలివైనవాడు తెలివి ఎక్కువయి తిరగబడ్డాడు (2)
22. మహాభారతంలో లేని మార్కెట్. (5)
24. నేలవరుస ఫోన్లలో అందుకునేది.చివర తత్సమము చెయ్యండి (4)
25. రాజకీరముతో పరాచికములు ఏల? (4)

నిలువు:

1. ఇలా ఆకాశం మూగది అని  వేటూరి వారు వాపోయారు (4)
2. సంతోషం తో తలకిందులు (2)
3. సుగ్రీవుని అన్న ఈ గానాబజానాలో ఉన్నాడెందుకో? (3)
4. పున్నాగవృక్షము ను ఇలా కూడా అనొచ్చట. (3)
5. సగం లేని తమిళులు (2)
6. వానర బలిమి లో మానవహత్య వెదకండి (4)
9. ఇవి తినే శునక ఛత్రాలట. ఇక్కడ మాత్రం ఒకటే (5)
10. గగన విపంచిక. (5)
12. కొకు గారి ఎడ్యుకేషన్ (3)
15. అవే మరోసారి చెప్పు.రాగం కనిపిస్తుందేమో ? (4)
17. అష్టవిధ వివాహాలలో ఆఖరుది. నేరపూరితము.(4)
19. పొట్టి లక్ష్మీదేవి పెళ్ళికి ‘రెడీ’ట(3)
20. హైదరాబాద్ లో ఈ కొండలు ఉన్న ప్రాంతం చాలా ప్రియం(3)
22. ఆద్యంతాలు లేని పంచదశి(2)
23. దీనికి చెయ్యి కలుపుతే నాలుక కి హితమే (2).

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 మార్చి 22 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 2 పూరణ‘ అని వ్రాయాలి.  గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 మార్చి 27 తేదీన వెలువడతాయి.

కొత్త పదసంచిక-31 జవాబులు:

అడ్డం:   

1.గోమాయువు 4. వీలునామా 7. వలువలను 8. లఅ 10. చావు 11. ముద్దాయి 13. నరుడు 14. చాకలి 15. నిమేషం 16. భారవి 18. జడ 21  మున్నా 22. పాడి పంటలు  24. ఆయువులు 25. యవారము

నిలువు:

1.గోకులము 2. యువ 3. వులుచె 4. వీలత 5. లును 6. మాధవుడు 9. అద్దాల మేడ 10. చారుతరము 12. మూకలు 15. నిజమ్లఆ 17. విన్నాణము 19. శాండిలు 20. కాటయ 22. పావు 23. లువా

కొత్త పదసంచిక-31 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version