[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. ఎవడైనా తగులుకుని వదలకపోతే దీనిలా అంటుకున్నాడని నానుడి (4) |
4. బాల్యం తర్వాత వచ్చేది (4) |
7. మోసగాళ్ళు పెట్టేవి (5) |
8. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో ఒక గ్రామం పేరు. కాకినాడ స్వీట్ కి కొంచెం సంబంధం ఉన్నట్టుంది (2) |
10. తేనీరు వద్దంటున్నాడు ఈ మహారాష్ట్రవాసి (2) |
11. యావత్తు లేని గోడ (3) |
13. హద్దులు (3) |
14. తెలంగాణీయుల పైవాడు (3) |
15. ఉదాహరణకి (3) |
16. మహీధర రామ్మోహనరావు గారి గావంచా (3) |
18. సంవత్సరం (2) |
21. మన గానగంధర్వుడు అటునుంచి వేంచేసాడు (2) |
22. ముఖంలో అసంతృప్తి వ్యక్తత్వం (5) |
24. యాదాద్రి గా మారిన గుట్ట (4) |
25. వధూవరులు ఒకరి మెడలో ఒకరు వేసుకునేది (4) |
నిలువు:
1. బీడి ఆకు యలమంచిలి పక్క ఊరికేం సంబంధం(4) |
2. ఏంటో ఒక పదానికి ఇన్ని అర్ధాలు. సందు. వృద్ధుడు. కావలివాడు. హాయిగా పెట్రోల్ అమ్మే జాగా అనొచ్చుకదా ఉకారాంతం చేసి. (2) |
3. తెలంగాణ బండి ట. గాడీ అంటారు మరి ఇలా కూడానా (3) |
4. అడ్డం 16 గావంచా మరిది గోచి. (3) |
5. సరుకు (2) |
6. డిస్కవుంటులు (4) |
9.రాయప్రోలు సుబ్బారావు గారు అల్లి ఇచ్చిన పద్య వేణీమాల. (5) |
10.తర్జనభర్జనలు(5) |
12. తోడునీడ (3) |
15. ముస్లిం కాటికాపరి. హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారిణి కూడా కనపడుతుంది (4) |
17. ఝాన్సీ రాణి బ్రిటిష్ వారి మీద తిరగబడింది సరే! ఇక్కడ కూడా తిరగబడాలా ? (4) |
19. తీతువు పిట్ట మధ్యలో తేలికయింది (3) |
20. సమీపము (3) |
22. నోరులేని వాడు (2) |
23. పట్టణం (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 ఆగస్టు 30వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 25 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 సెప్టెంబరు 04 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 23 జవాబులు:
అడ్డం:
1.మనసారా 4. అకుంఠిత 7. రోకటిపోటు/ రోకలిపోటు 8. కవా 10. హవా 11. రంగుగా 13. కనుకి 14. బాణాధి 15. బకాయి 16. కుతుక 18 చాయ 21. నిప్పు 22. చచ్చినపాము 24. చుత్రాల్లన 25. యవ్వనము
నిలువు:
1.మధుకరం 2. సారో 3. రాకకా 4. అపోహ 5. కుంటు 6. తలవాకి 9. వాగుడుకాయ 10. హనుమంతుని 12. ప్రాణాలు 15. బచాయించు 17. కప్ఫురము 19. చచ్చిన 20. రూపాయ 22. చల్ల 23. మువ్వ
నూతన పదసంచిక 23 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అన్నపూర్ణ భవాని
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్శపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు మోహనరావు
- ఎర్రోల్ల వెంకట్‌రెడ్డి
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కిరణ్మయి గోళ్ళమూడి
- కోట శ్రీనివాసరావు
- లలిత మల్లాది
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మణినాగేంద్రరావు బి
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పొన్నాడ సరస్వతి
- పి.వి.ఎన్. కృష్ణ శర్మ
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- యస్.పూర్ణకుమారి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- సూర్యకుమారి మానుకొండ డాక్టర్
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శాంత మాధవపెద్ది
- శ్రీనివాసరావు సొంసాళె
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- వర్ధని మాదిరాజు
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.