Site icon Sanchika

నూతన పదసంచిక-30

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. దీన్ని పండాసనం అనొచ్చు. (4)
4. ఏవీఁ లేక పోతే చెయ్యి గుండ్రంగా తిప్పుతూ దీన్ని సూచిస్తారు (4)
7. ఆడువారు వేసుకునేది (5)
8.  బలం కాదు (2)
10. అటునుంచి ద్వంద్వము (2)
11.  క్రానుగచెట్టు పక్కన ఉంటే మురళి (3)
13. భారతం లో కనిపించే నీతి (3)
14. సాధారణంగా పోలీస్ స్టేషన్ లో దీన్ని ఇవ్వాలి బయటపడాలంటే (3)
15.  ప్రస్తుతం రోడ్లన్నీ వీటితోనే నిండి ఉన్నాయి (3)
16.  పిడి తెగిన తిరుగలి (3)
18. గరిడి తోటిది (2)
21. ఆశ్చర్యార్థకము లో ఆది లేదు (2)
22. ఆ ఇరవై ఏడు లో లాస్ట్ బట్ వన్ (5)
24. తీతువు పిట్ట (4)
25. సీతాకోకచిలుకలు అటునుంచి ఎగిరి వచ్చాయి (4)

నిలువు:

1.  కాశీ లో కనిపించిన నుయ్యి. (4)
2. చాలా మంది కి దీనివరకు కోపం వచ్చేస్తుంది (2)
3.  గా లేని సరిగ్గా (3)
4. డబ్బున్న జైలు (3)
5. అడ్డం ఏడు లోనిది సగం తిరగబడింది(2)
6. అడ్డం 10 కి మరో 1/2 కలిసి అస్తవ్యస్తం అయింది (4)
9. పాము కూడా ఇలా ఈ రుచితో ఉంటుందా?(5)
10. కార్టూనిస్ట్ సత్యమూర్తి సృష్టి (5)
12. ఈయన ఉద్యోగం కోర్టులోనట (3)
15. కృష్ణుడే చివరికి పాషాణుడు (4)
17. 1/4 శిల మీదకి ఎగిరింది (4)
19. చేవ్రాలు అంత ఒత్తి పెట్టాలా! (3)
20. ప్రగల్భాలు (3)
22. మరణశిక్ష లో ఒక విధం (2)
23. ఈ విద్యలు మంచివి కావు. కిందనుంచి మీదకి(2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 అక్టోబరు 04 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 30 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 అక్టోబరు 09 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 28 జవాబులు:

అడ్డం:   

1.డుతువంమా‌ 4. కాకెంగిలి‌ 7. పులితేనుపు‌ 8. డఉం 10. గమ‌ 11. తోడేలు 13. విజయా‌ 14. బంగాళా‌ 15. అందెల‌ 16. పూలదం‌ 18. దబ్బ‌ 21. లుడా‌ 22. సింహభాగము‌ 24. నగుబాటు 25. కుక్కురము‌

నిలువు:

1.డుల్లుడతో 2. వంపు‌ 3. మాలిమి‌ 4. కానుపు‌ 5. కెంపు‌ 6. లినామయా 9. ఉండేలుదెబ్బ‌ 10. గజమాలలు‌ 12. అగాదా‌ 15. అందమైన‌ 17. దండారము‌ 19. రహటు‌ 20. దొంగకు‌ 22. సింబా‌ 23. ముక్కు

‌‌నూతన పదసంచిక 28 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version