నూతన పదసంచిక-36

0
2

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. అడ్డం 17కు సంగీతం సమకూర్చింది ఈయనే (5)
4. సింగీతం గారి పుట్టినూరు (5)
8. శాలీనుడి లక్షణము (2)
9. ఎర్రనిది (2)
10. చిగురులాంటి లేత పెదవులు కలిగిన స్త్రీ (5)
11. అకాడమీ కలిగున్న సేద్యపు పనిముట్టు (2)
13. కోస్తాతీరంలో కనిపించే పౌరహక్కుల కార్యకర్త. (2)
14. వేయించిన ఉప్పుడు బియ్యము (5)
15. కాకులు (5)
16. నిద్ర otherwise రాక్షసుడు (1)
17. ఈ సినిమా పేరు మరో సినిమాలోని ఒక పాటకు పల్లవి. రెండింటికీ బాలుతో లింకుంది. (1,2,2)
21. 56లో శివాజీ గణేశన్, 83లో అక్కినేని తడబడినారు. (5)
24. కాయగూరలలో సగం ఆకుకూరలేగా? (2)
25. ఆద్యంతాల ఘూకమూ ఘూకమే (2)
26. శాంతకుమారా, చంద్రకళా అని నిలదేస్తే ఎన్టీయార్ మటుకు ఏం చేయగలడు? (2,3)
27. తక్కువెక్కువలలో ఎక్కువే. (2)
29. అర్జుని (2)
30. పలుకుబడి తిరగబడింది. (5)
31. ప్రవీణ్ కాండ్రేగుల సినిమా. ఒ.టి.టి.లో హల్చల్ చేస్తోంది. (3,2)

నిలువు:

1. ఇంక మీదట (5)
2. మర్రిచెట్టు (5)
3. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, ఇంకా రాహుల్ రామకృష్ణ (5)
4. దీనిని ఇండియన్ గూస్బెర్రీ అంటారుట (5)
5. క్షవధువు (2)
6. జల్పము (2)
7. ఉట్టి చేతులు (2,3)
12. మడ అడవుల్లో చండాలుడు (2)
13. తీయుట (2)
17. నలుదిశల వ్యాపించినది (5)
18. పక్కె, పరిక, పాపర లాంటిదే మరో రకం (2)
19.  నిక్కరు కోసం గుంజు (2)
20. విమోచనము (5)
21. పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ సినిమా (5)
22.  చిన్నమామయ్య అన్నయ్య వరుస తప్పాడు. (5)
23. గోడంబి (5)
28. కొమరయ్య కడుపులోని చీల (2)
29.ఉడికించిన సెనగలు మొదట్లోనే మిగిలింది. (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 నవంబరు 15 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 36 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2022 నవంబరు 20 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 34 జవాబులు:

అడ్డం:   

1.పద్మనాభం‌ 4. నాకాబందీ‌ 7. తిరిగేకాలు 8. గజ‌ 10. దోవ‌ 11. మువహ‌ 13. సరళి‌ 14. నిర్వాకం‌ 15. కొత్వాలు 16. హయవ‌ 18. టాలు‌ 21. సుడి 22. కదిలేబొమ్మ‌ 24. ముదుసరి‌ 25. తుకకౌము‌‌

నిలువు:

1.పరాగము‌ 2. నాతి‌ 3. భంరిడా‌ 4. నాకారి‌ 5. కాలు‌ 6. దీపావళి‌ 9. జవసత్వాలు 10. దోరవయసు‌ 12. గీర్వాణం 15. కొటారము‌ 17. వడియము‌ 19. కదిరి 20. ఆంబొతు‌ 22. కస‌ 23. మ్మక‌

‌‌నూతన పదసంచిక 34 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అన్నపూర్ణ భవాని
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • లలిత మల్లాది
  • ఎం. అన్నపూర్ణ
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి.వి.ఎన్. కృష్ణశర్మ
  • పి.వి.ఆర్. మూర్తి
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శాంత మాధవపెద్ది
  • శిష్ట్లా అనిత
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • శ్రీనివాసరావు సొంసాళె
  • వనమాల రామలింగాచారి
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here