Site icon Sanchika

నూతన పదసంచిక-38

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. నెమిలిఫింఛము (4)
3. ఛత్తీస్గఢ్ లోని ఒక శక్తి పీఠం (4)
8. ఘోటకకురమొక కలుపుమొక్క. (5)
9. చినదేమో తియ్యగున్నదట ఇది మాత్రం పుల్లగున్నదట కవిగారికి. (5)
10. మిక్కిలి జలము ఒక బీజాక్షరంతో కలిస్తే రసాలూరే ఒక ఫలం (3)
11. పునుగుపిల్లి తోకతెగి గందరగోళంలో పడిపోయింది. (4)
13. తారాధిపుడితో తారాపథానికెగిసే బాణసంచా (4)
15. వాహనాలను మార్చుకుంటూ గమ్యం చేరే తపాలా (4)
18. దీర్ఘానికి తోబుట్టువు (4)
21. బతుకు పుస్తకం లక్ష్మణరావు గారి ఇంటి పేరు (3)
23. తునక క్రమము కలిస్తే ప్రాబల్యమే. (5)
24. కారు చేసే శబ్దాలు కావేమో ఈ ప్రేలాపనలు (5)
25. హరీష్ రావు కేసియార్కు ఈ తరహా చుట్టం. (4)
26. ఏ కవీ రవికి తక్కువ కాడు! కావాలంటే ముందున్న  రేణుకాదేవిని అడగండి. (4)

నిలువు:

1. రెండు గుడుల అలిపిరి (4)
2. మహాభారత యుద్ధం జరగడానికి ధృతరాష్ట్రుడి ఈ లక్షణం కారణమా? (5)
4.  అడ్డం 26 కు సంబంధించిన రచయిత వ్రాసిన మరో నవల (5)
5. ఝర్ఝరి (4)
6. విద్యుదీకరణ ఫలితంగా రైల్వేస్టేషన్లలో ఈ మాను దాదాపు కనుమరుగయ్యింది. (4)
7. తోచినది అంతా కుదించి వ్రాస్తే సరి. (4)
12. పిడికిట్లో (3)
14. డుండుభ (3)
16. నిర్బంధానికి వీలునామా, వెడసింగిణి (5)
17. వరుస తప్పిన పయస్విని (4)
18. మెడకాయపై ఉండేది (4)
19. తీగ తెగిన కలకల కూజితతో వ్యభిచారిణి (5)
20. ముండ్లమండకు అట్నుంచి హద్దును చేరిస్తే గగుర్పాటే (4)
22. అధరము తెలుపర (4)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 నవంబరు 29 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 38 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2022 డిసెంబరు 04 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 36 జవాబులు:

అడ్డం:   

1.ఇళయరాజా 4. ఉదయగిరి 8. సిగ్గు 9.రక్త 10. పల్లవాధర 11. కాడ 13. తీస్తా 14. మురుమురాలు 15. యమదూతలు 16. క్ష్మా 17. ఓపాపాలాలి 21. అరమవిజీ/అవిమరజీ 24. తర 25. గుబ 26.తల్లాపెళ్ళామా 27. తమ 29. ఉష 30. మురకాడిను 31. సినిమాబండి

నిలువు:

1.ఇతఃపరము 2. యక్షావాసము 3. జాతిరత్నాలు 4. ఉసిరికాయ 5. దగ్గు 6. గిర 7. రిక్తహస్తాలు 12. డమ 13. తీత 17. ఓతప్రోతము 18. పార 19. లాగు, 20. లిబరేషను 21. అజ్ఞాతవాసి 22. మద్దపెయ్యమా/మయ్యపెద్దమా 23. జీడిమామిడి 28. మర 29. ఉడి ‌‌

‌‌నూతన పదసంచిక 36 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version