నూతన పదసంచిక-42

0
2

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. సూర్యుని కిరణము (1)
2. ఘనపదార్థానికి వేడి తగిలినప్పుడు జరిగే భౌతిక చర్య (3)
4. అడ్డం 1తో కలిస్తే బరువు (1)
5. మొదటి మూడు స్వరాలతో ఏర్పడే హారము (3)
7. మనోజ్ఞము (3)
9. నారికేళాన్ని వెనుకకు త్రిప్పండి. (3)
10. తరీకా తెలిసిన సరంగు కాబట్టే దీర్ఘాలు తీయడం లేదు. (3)
11. మహిళ, గుబ్బెత, వనిత (3)
14. మజ్జిగను కఠినపరిస్తే (పరుషం చేస్తే) ఏర్పడే ఎటాచిమెంటు (3)
17. ఇతర దేశాల బ్యాంకులలో డబ్బు నిల్వ చేసుకునేందుకు తెరిచే పద్దు (5)
19. చొంగ (5)
20. చాచా కోసం సాయిబాబా తిరోగమించాలి. (3)
22. శీర్షికలేని మకుటము సర్దుకుని చాటింపు వేసింది. (3)
24. కరకట్ట ఆరంభంలోనే ఆకాశస్ఫటికం (3)
26. దుమ్ముకల్గిన మకరందం (3)
27. రోజువారి తిరిగిన ఆనవాయితీ (3)
28. ఎటుచూసినా నకీబు (3)
29. అడ్డం 4తో అనురాగం (1)
30. ఆహ్లాదాన్నిచ్చేది శీలా వీర్రాజుగారి కథ. (3)
31. అడ్డం 1,4,29 లతో కవిత్రయ ప్రణీతం (1)

నిలువు:

3. బాల్యక్రీడ. రమణగారిది. (5)
5. గుప్పెడు మనసుతో ఇది కథకాదు మరోచరిత్ర అంటున్న నటి (3)
6. తృణం (3)
7. ఓ సారి చూడండి..అంతే! అనే ప్రసార సంచికను నడుపుతున్నవారు (3)
8. మమకారము, కూరిమి, వాత్సల్యము (3)
12. గురివింద గింజ (3)
13.  ఊరువాకిలి లేదా కోటగుమ్మం (3)
14. దీపావళి మందుగుండు సామాను (3)
15. చిలుము పట్టకుండ పాత్రలకు పూసే పూత (3)
16. ప్రేమ, వాత్సల్యము (3)
18. వేగిరము (3)
21.  ఈ భావుకుడు చుట్టమే (5)
22. ఈ దొంగకు చక్కని చుక్క జోడీ (3)
23. ఈకలు రాల్చిన పక్షి (3)
24. దీపపు జ్వాల (3)
25. పడుచుపిల్ల (3)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 డిసెంబరు 27వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 42 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 జనవరి 01 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 40 జవాబులు:

అడ్డం:   

2.దోబూచి 5. అంతర్యామి 7. ఆవుదూడ 8. మోనాలిసా 10. శయథము 12. నవనీతము 14. బూడిద 15. కౌస్తుభం 16. దేశముదురు 18. ఉత్సవము 19. వుసురంరి 22. తాతతుల్య 23. లుకలుక 24. సుభంగ

నిలువు:

1.సంతసమో 3. బూర్జువా 4. స్వాదూదము 6. మిగిలిన 7. ఆగ్నేయము 9. సావకాశము 10. శతబిందువు 11. విబూది 13. త్రిభంగి 16. దేవకుల్య 17. రుసుములు 18. ఉత్పాతము 20. రిసలుసా 21. శలభం ‌‌

‌‌నూతన పదసంచిక 40 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • లలిత మల్లాది
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమట సుబ్బలక్ష్మి
  • రంగావఝల శారద
  • శంభర వెంకట రామ జోగారావు

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here