Site icon Sanchika

నూతన పదసంచిక-45

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. సకిలించేది (2)
3. పళ్ళెం  కోసం కొంచెం సర్దుబాటు చేయండి (2)
5. మెలి తిప్పితిరి. జడ అల్లితిరి. కలత చెందితిరి. (2)
7. సక్రమ వ్యవస్థలో వెదికితే పచ్చి మాంసం దొరుకుతుంది. (2)
9. పదితేరుల దొర పట్టి (4)
12. జుత్తు (2)
 14. అర్కతనయ, అద్రిజాతము లేదా అనుకంప్యుడు (2)
16.  శుభానికై పిల్లనగ్రోవిని తిరగెయ్యండి (2)
17. బిచానా (2)
18. బంపర్ ఆఫర్  అనే సినిమా సంగీత దర్శకుడు (2)
20. శ్రీప్రదం (2)
22. సరోవరమున శ్రేష్ఠుడు (2)
24. ఆటపాటలతో పోస్టు (2)
26. బల్గేరియా, ఉక్రెయిన్, హంగేరీల పొరుగు దేశం (4)
29. కోడెదూడ (2)
30. రవళి కడుపుమీది ముడుత (2)
31. నిశ్చయం (2)
32. ఇంగ్లీషు కాకితో మొదలయ్యే గొట్టం (2)
33. గుండ్రముగా చేయబడిన వస్తువు (2)
34. తమ తమ ____ దప్పిన తమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ (4)
36. చెయ్యి (2)
38. సుమండి (2)
39. మురారిరావు పరిపాలించిన దుర్గం (2)
40. ఉలిపికట్టె దాచిన రాత (2)
42. చమూరువు (2)
43. చెప్పెడు వాడు (2)
45. అడవిపంది (2)
47. నవనీతము (2)
48. ఎంకరేజిమెంటు (4)
50. త్రిచక్రశకటము (2)
52. ఆత్మస్తుతి. పరనింద కాదు (2)
53. నాటకాలలో మొదటి అంకము. ప్రస్తావనకు ముందు. (2)
54. నిశీధిలో నిక్షేపం (2)

నిలువు:

2. ఉరుదూ డేగ  (2)
4. విరాళం (2)
5.  శ్రాద్ధదినము (2)
6. గిలక్కొట్టు (2)
8. పార్థివను ఫాలో అయ్యేది (2)
10. సునంద పుష్కర్ జీవిత భాగస్వామి ఇతడు (2)
11.  కంఠధ్వని (2)
12. కడుపు (2)
13. సింగినాదం (2)
15. జ్యామెట్రీలోని లిమిట్ (2)
17. జీర (2)
19. ‘కొమ్ము’ ఉన్న ఏనుగుల గుంపు (2)
21. నల్లచారల దుప్పి (2)
22.  యావను తిరగా మరగా చేస్తే ఇంగ్లీషు గుండా (2)
23: గడసరి అత్తను వెదికితే వ్యర్థం (2)
25. గాగ్రా (3)
27. వడ్డాణం (3)
28.  ఈ ఆధారం 28 ___ (3)
29. ౯  ఈ తెలుగు లిపిని వలపల ___ అంటారు. (3)
33. ఈ గ్రామం ప.గో.జిల్లాలో భీమవరానికి సమీపంలో ఉందండి. (2)
34. తలపై భాగం (2)
35. వెలితి, తక్కువ (2)
37. బహుమానం (2)
38. టాక్సు (2)
39. గూని (2)
41. కోకిలమ్మ (2)
42. హేరంబం (2)
43. బిడ్డా (2)
44. కష్టపెట్టుట (2)
46. పింగళకం (2)
47. ఈ శాఖాహారం వైద్యానికి సంబంధించింది (2)
48. పోషణ (2)
49. స్వల్పంగా మారిన మౌని (2)
51. భిక్షాపాత్రతో పరాక్రమం (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 జనవరి 17 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 45 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 జనవరి 22 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 43 జవాబులు:

అడ్డం:   

2.పాలసీ 5.వేటకరి 7.సామాజిక 10.వాన 12.ణాఠా 13.వేగుంటమోహనప్రసాదు 14.కేలు 15.డులి 17.క్లేదము 18.మోడము 19.రంక 22.చెవి 23.విజ్ఞానశాస్త్రవిషయాలు 24.బంద 25.వడ్లు 26.లజ్జాలువు, 29.తాయిలము 31.జాబాలి

నిలువు:

1.ఘోట 2.పారి 3.సీసా 4.యాజి 5.వేనవేలు 6.కరటకదమనకులు 8.మానాప్రగడశేషసాయి 9.కణాదుడు 11.నేహరం 14.కేదారం 16.లిశావి 20.కవిదల 21.శస్త్రము 22.చెలువము 27.జ్జాపి 28.వుజా 29.తాలి 30.లడ్డు ‌‌

‌‌నూతన పదసంచిక 43 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version