[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. ఉపదేశి కాడు. వంచకుడు (4) |
4. ఈ పిట్ట కొరకు నఖమువైపు చూడుము. (4) |
6. కుసీదికుడు కాస్త కలగలిసి పోయాడు. (5) |
7. ‘ప్రాచీనాంధ్ర నౌకాజీవనము’ను రచించినది. (4,3,4) |
10. కల్లాకపటము తెలియని తత్వం (5) |
11. జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి కురచై వెనుదిరిగాడు. (2,1,1,1) |
13. కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం పొందిన రచయిత. ఇంటి పేరు వెనుకకు వెళ్ళింది. (3,4,4) |
15. రాగాన్ని రంజింపజేసే ఓ వనితా (5) |
16. సూనాస్త్రుడు (4) |
17. అటునుంచి సిరివెన్నెల నాయిక (4) |
నిలువు:
1. మెరుపు అతి చిన్నవయస్కురాలైన రాజు భార్యలో వెదకండి (4) |
2. బుచ్చిబాబు (4,3,4) |
3. సాంఘికమూ కాదు, పౌరాణికమూ కాదు. (5) |
4. ముద్రా కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు. ఇంటిపేరు వెనుకకు. (3,4,4) |
5. అన్నమూ, వస్త్రమూ (4) |
8. సరస్వతి (5) |
9. తిమింగలాన్ని ఇలా పిలవచ్చా? (3,2) |
12. శీర్షాసనం వేసిన నమస్తే అన్న సినిమా డైరెక్టర్ (4,1) |
13. బుల్లితెర కాదు. సిల్వర్ స్క్రీన్ (4) |
14. రిషి సునాక్ అత్తగారు క్రింది నుండి పైకి (2.2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఫిబ్రవరి 07వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 48 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఫిబ్రవరి 12 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 46 జవాబులు:
అడ్డం:
1. పుట్టినరోజు 4. పులసచేప 7. టీచరు 8. కడజాతి 10. బెజవాడ 11. తలన 13. అల్లము 14. తతి 16. కలవరము 17. మొల 18. నక్ష 19. పరిచారిక 21. కోరా 23. పవిత్ర 24. కణితి 26. నత్తగుల్ల 27. కప్పడము 28. తారంగం 30. మరులుకొను 31. గరగరిక
నిలువు:
1. పులకరింత 2. నగజాత 3. జుటీ 4. పురు 5. సమాజము 6. పగడసాల 9. తిలక 10. బెల్లము 12. నలచరిత్ర 13. అరమరిక 15. తితిక్ష 17. మొరాకో 18. నట్టనడుమ 19. పవిల్ల 20. కణిక 22. రాజముద్రిక 23. పగురులు 25. తిప్పతీగ 28. తాను 29. గంగ
నూతన పదసంచిక 46 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భమిడిపాటి సూర్యలక్ష్మి
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- జానకి సుభద్ర పెయ్యేటి
- కోట శ్రీనివాసరావు
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పార్వతి వేదుల
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పి.వి.ఎన్. కృష్ణశర్మ
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- వర్ధని మాదిరాజు
- వీణ మునిపల్లి
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.