[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. నాలుగున్నొకటి (4) |
4. గజగామిని (4) |
7. భీరువును తలపించే తగవు (3) |
9. దేవతానుగ్రహం వల్ల పుట్టిన కొడుకులు (5) |
10. బేస్తవారము (5) |
11. గుడిసెలో ఓ అక్షరం మార్పుతో బుడతడు (3) |
13. డ్రస్సు (3) |
15. తీసివేయు లేదా తొలగించు (3) |
17. వీరేంద్రనాథ్ నవల (2) |
18. యత్నపూర్వకంగా కలిమారకాన్ని సవరిస్తే అమోఘవర్షుని సంస్కృత రచన (5) |
19. ఠీవి (2) |
20. బలుపు. తామరతో జతకలిస్తే వృద్ధి (3) |
22. ఆకాశం ఎందుకో తిరగబడ్డది (3) |
25. నలభై గాలన్లకు సరియైన మన పాతకాలపు కొలత (3) |
28. బెనిఫిషియర్ (5) |
29. ఈ సంఘసేవిక దుర్గాబాయమ్మ ఫాలోయర్ (5) |
30. ఆరు పువ్వులనుకునేరు. ఒక్కటే. (3) |
32. రివర్సులో ఆశీస్సు (4) |
33. తిండిపోతు (4) |
నిలువు:
1. అడ్డం 1కి పన్నెండు రెట్లు (4) |
2. పేదరాలి మంగళ సూత్రం (5) |
3. నిలువు 1లో పదోవంతు (2) |
5. అన్యదేశ్యపు సాక్షిని కలిగిన దేముడు (5) |
6. పొద్దుపొద్దున, పెందలకడ (4) |
7. నీలుగు రూపాంతరం. చచ్చు (3) |
8. వీడ్కోలు చెప్పునపుడు అంగీకారాభ్యర్థన శీర్షాసనం వేసింది. (3) |
12. దిల్ రాజు, శ్రీముఖి, నితిన్ల ఉమ్మడి వూరు ఇందూరు. (5) |
13. ఆమె నక్కిన చలిది (3) |
14. కాపురము చివర టౌను (3) |
15. తవుడు, ఊక మున్నగువానిలో ఆనందాన్ని వెదకండి (3) |
16. అప్రాచ్యపు భాషలో క్రింది నుండి పైకి సమీపించు (3) |
21. తెరతో మొదలయ్యే బాధ (5) |
23. ఆదినారాయణగారి తిరుగుడు కోరిక ఈ పుస్తకం (5) |
24. పొడక్షరాల లక్స్ పాప ఎరలో చిక్కి కిసలయాన్ని చూపుతోంది. (4) |
25. రోదనం (3) |
26. శనివారపు జడి (3) |
27. జింకల షికారీ (4) |
31. పాపం లేగదూడ తల తెగిపోయింది. (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఫిబ్రవరి 21వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 50 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఫిబ్రవరి 26 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 48 జవాబులు:
అడ్డం:
1.అపదేశి 4. గోరువంక 6. వడ్డీరివ్యాపా/ వవ్యారిడ్డీపా 7. భావరాజువేంకటకృష్ణారావు 10. అమాయకత్వం 11. ర్తిమూనాసజొ 13. వెంకటసుబ్బారావు అలపర్తి 15. రాగరంజితా 16. రవీషువు 17. నిసిహాసు
నిలువు:
1.అచిరాభ 2. శివరాజువెంకటసుబ్బారావు 3. చారిత్రకము 4. గోపాలకృష్ణమూర్తి అచ్యుతాని 5. కశిపువు 8. వర్ణమాతృక 9. రాక్షసచేప 12. వురాగారంకె, 13. వెండితెర 14. ర్తిమూధాసు
నూతన పదసంచిక 48 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- జానకి సుభద్ర పెయ్యేటి
- కోట శ్రీనివాసరావు
- ఎం. అన్నపూర్ణ
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయ
- పార్వతి వేదుల
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పి.వి.ఎన్. కృష్ణశర్మ
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రామకూరు నాగేశ్వరరావు
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.