Site icon Sanchika

నూతన పదసంచిక-51

‘నూతన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

6. ఈ రకం కత లలామకు విదితమై సవరిస్తే సంపూర్ణముగా తెలిసినట్టే, కొట్టినపిండే! (7)
8. మొదట్లోనే పిలుపును సాగదీస్తే ఏనుగు కనపడదా? (3)
10. కలోగంజో తాగుదామంటే చివరమిగల్లేదు. (3)
12. కర్ణిక ప్రక్కన ఉన్నది (5)
13. ద్వారపాలకుడు చెదిరిపోయాడు. (5)
14. ట్రెడిషను (5)
17. ప్రధాన ఆగంతకుడు. (2,3)
20. గ్రీష్మము (3)
21.  రూపేచ లక్ష్మీ, ___ ధరిత్రీ (3)
22. తాత్కాలికం అనే అర్థంతో దీన్ని వాడతారు. (2,2,3)

నిలువు:

1. కార్యాచరణతో సంబంధం లేకుండా కేవలం పదాడంబరంతో కూడిన మాటలు (5)
2. హితాభిలాషులు (5)
3.  మొత్తం స్థలాన్ని కబ్జా చేసేవాడిది _____ అని వ్యంగ్యోక్తి. (5)
4. ప్రపంచం తీరు. ఊమెన్ కార్టూన్ ఫీచర్ (2,3)
5. సంతానం కొంచెం మొరటుగా (4)
7. నపుంసకుడట (4)
9. నెగోసియేషన్స్ కింది నుండి పైకి చేయండి. (5)
11. మట్టిబొమ్మ కాదు. మెటల్ది. (2,3)
14. వెత కలిగిన అనుభవము రా.రా. గారిది. (4)
15. డాగురింత, హైడ్ అండ్ సీక్ (5)
16.  కడప జిల్లా జమ్మలమడుగు, గండికోట, సిద్ధవటం, పుష్పగిరి, మోపూరు, పులివెందుల ప్రాంతాలన్నింటికీ పూర్వం ఇలా పిలిచేవారు. (5)
17.  మడిసన్నాక కూసంత కలాపోసనుండాలన్న డైలాగు ఈ సినిమాలో హిట్టయింది. (5)
18. కనీనిక (5)
19. వేదాంతశాస్త్రము (4)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఫిబ్రవరి 28 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 51 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 మార్చి 05 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 49 జవాబులు:

అడ్డం:   

1.వజ్రాసనము 4. కరిసాభిఅ 7. నడికుడి 10. అక్షరాలా 11. టొకాయించు 12. విభ 14. గచ్చ 15. కూటమి 16. కుంతల 17. పిచ్ఛ 19. తత్ర 21. దినవహి 22. మరామత్తు 23. నిత్యనూత్న 27. డుకృంకరణే 28. ద్రఇంముజాల/ద్రజాముఇంల

నిలువు:

1.వచనకవితాపితామహుడు 2. సరుకు 3. ముడి 4. కశ/కమ్ర/కమ్చీ 5. సాపేక్షము/సాపేక్షత 6. అబలాసచ్చరిత్రరత్నమాల 8. డిటొనేటరు 9. క్లయింటు 13. అంతర్వాహిని, 18. జనని 20. నెమలీక 24. త్యక్తము, 25. పుణే 26. మంద్ర ‌‌

‌‌నూతన పదసంచిక 49 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version