‘నూతన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:
అడ్డం:
| 1. అప్పట్లో కొవ్వూరు నుండి పకపకలు అనే పత్రికను నడిపిన వారు. (3,4) | 
| 5. పంజాబ్ యూనివర్సిటీ. గుడ్లగూబ అయినా కావచ్చు (2) | 
| 6. తొలగించబడినది. దానిలో లుక్కుంది. (4) | 
| 7. స్నానం. జలము లేకుండానా? (4) | 
| 9. సంధ్యవేళ. మల్లెతోట వెనకాల కలుసుకునే టయిమేనా? (4) | 
| 13. పరతంత్రములో మరెక్కడైనా (3) | 
| 14. సపర్యలయందు ఆసక్తి కలవాడు (2,5) | 
| 15. చంద్ర సిద్దార్థ దర్శకత్వంలో శర్వానంద్ నటించిన తెలుగు సినిమా కలగాపులగమైంది. (7) | 
| 16. ఎఱ్ఱబాఱు లేక కందు అనెడి అకర్మక క్రియ (3) | 
| 18. దండలు కలగలిసిపోయాయి. (4) | 
| 20. కె.సి.ఆర్. రాజకీయ గురువు మదన్ మోహన్ ఇంటి పేరు. (4) | 
| 21. ప్రైజు ఫైటరు పద్మరాజు గారి ఇంటిపేరు (4) | 
| 22. ఐలాష్ or ఐలిడ్ (2) | 
| 23. కృష్ణంరాజు, జయంతిల కాంబినేషన్ లో ప్రత్యగాత్మ సినిమా (4,3) | 
నిలువు:
| 1. ఆంజనేయుడా? కౌంతేయుడా? (5) | 
| 2. అయిపోయిన పెళ్ళికి మేళం వంటిదే. (2,2,2,3) | 
| 3. దివిజులు మునులు దాచిన దుండగము (3) | 
| 4. ముస్లీము (3) | 
| 8. గృహలక్ష్మి స్వర్ణకంకణాన్ని అందుకున్న తొలి వ్యక్తి (4,5) | 
| 10. క్లోరోఫిల్ (5) | 
| 11. బోయవాడితో ఆరంభమయ్యే కొక్కిరాయి (5) | 
| 12. పత్తాలేని అడుగుజాడలు (4) | 
| 13. అంబుదము, నీరదము, జలదము, తోయదము లేదా వారిదము (4) | 
| 17. వ్యాసవిరచిత పురాణేతిహాస పంచమ వేదం (5) | 
| 19. IIUI నీళ్ళు (3) | 
| 20. పార్వతి (3) | 
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 మార్చి 21వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 54 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 మార్చి 26 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 52 జవాబులు:
అడ్డం:
2.జన్నపువేటకాడు 4. గయాడిరము 5. దేరా 7. కడి 9. వీరపల్లెవీణావాణి 12. రురు 14. నాగరికత 16. డునుచాపకం 17. కసి 18. అనులోమానుపాతము 22. తిగ 23. లోల 24. కలానునాది 25. సుంసుబ్బాదరావురి
నిలువు:
1.దయాకర 2. జముదేవీ 3. వేలాంకణి 6. రాణా 8. గరుడకంబము 9. వీధినాటకము 10. పసరిక 11. వాజేడు 13. రిచాదపా 15. తమను 18. అగడద 19. లోలో 20. మాలకరి 21. తద్దినాలు 
నూతన పదసంచిక 52 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- జానకి సుభద్ర పెయ్యేటి
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.ఎన్. కృష్ణశర్మ
- రంగావఝల శారద
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

