Site icon Sanchika

నూతన పదసంచిక-56

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

6. గుఱ్ఱంవారి ఆడబిడ్డ. గోపరాజు వారి కోడలు. ఉప్పందించాను కదా. కనుక్కోండి. (4,3)
8. సొగటము (3)
10. సాక్షిసంఘము ప్రారంభమైన ఏడాదికి తలతెగింది. (3)
12. మురడి రాములు కలిగిన లాజలు (5)
13. శౌర్యపరాక్రమాలను ప్రశంసిస్తూ చెప్పే వచనం. (5)
14. గందరగోళం, కోలాహలం, అల్లరి, గలాభా (5)
17. అనర్హులకు చేసెడి వితరణ (5)
20. కనుక (3)
21.  వెనుదిరిగిన సమరభీరువు (3)
22. చివరలో తత్తరపడిన సేవాపరాయణుడు (6)

నిలువు:

1. రీజనబుల్ (5)
2. వీరు బలవంతులు కారు. (5)
3.  ఒక చక్రవర్తితో అంతమైన కులవృత్తి (5)
4. యాతమేసి తోడినా ఏరు ఎండదు అనే జాలాది పాట ఈ చిత్రంలోనిదే (2,3)
5. కాలసర్పము, నాగుబాము (4)
7. ద్రోణాచార్యుడు దీనిలో ప్రవీణుడు.  (4)
9. మందస్మితము (5)
11. జగత్తుకు ఆధారమైన భగవానుడు చెల్లాచెదురయ్యాడు. (5)
14. రూపము (4)
15. ఇదే మాధవసేవ (5)
16. కన్నీటి బొట్టు కాదు చంద్రుడు (5)
17. దిక్కుమాలినతనము (5)
18. సూర్యపత్ని (5)
19. ముక్కుతో మాట్లాడినమాట (4)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఏప్రిల్ 04 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 56 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఏప్రిల్ 09 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 54 జవాబులు:

అడ్డం:   

1.వాడ్రేవు గవర్రాజు 5. పీయు 6. లుక్కాయిత 7. జలకము 9. మాపటేల 13. పరత్ర 14. సేవా పరాయణుడు 15. ద అం రి ధు బం య వ 16. కమలు 18. ర లు ము హా 20. అనంతుల 21 పాలగుమ్మి 22. రశ్మి 23. కమలమ్మ కమతం

నిలువు:

1.వాయు కుమార 2. గత జల సేతు బంధనం 3. జులుము 4. సాయిబు 8. కనుపర్తి వరలక్ష్మమ్మ 10. పత్రహరితం 11. కోయష్టికము 12. అడుగులు 13. పయోదము 17. మహాభారతం 19. సలము 20. అమ్మిక ‌‌

‌‌నూతన పదసంచిక 54 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version