[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. అనుమానం లేదయ్యా! అతను ఆంజనేయుడే! (4) |
4.చింతాకుపతకానికి పదివేల వరహాలు పట్టిందని వాపోతున్నాడు ఈ రామభక్తుడు (4) |
7. ఈ రోజు ఈ పండుగ జరుపుకుంటున్నాం.(5) |
8. కుటుంబ రావు పొడిగా (2) |
10. గోరు లేని గోవావారు (2) |
11. భార్య లేని భార్యాభర్తలు (3) |
13. చివర ముందుకొచ్చిన వివేకము (3) |
14. ‘చందమామ’ లో పరోపకారి(3) |
15. విజయశాంతిని అడగండి. డ్యూటీ అంటే ఏంటో చెప్తుంది (3) |
16. అటునుంచి భూమి (3) |
18. నునుపు చివర తేలికగా (2) |
21. రాఘవయ్య చౌదరి గారి ఇంటిపేరులో ఆద్యంతాలు లేవు.(2) |
22. ఈ రోజు ఈ పెళ్ళి బాపు చేసారు (5) |
24. ‘మళ్ళీ’ ని భజగోవిందం లో వెతకండి (4) |
25. రాబోయే విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందే అయ్యేది (4) |
నిలువు:
1. చౌకబారు నిందలు. జంట పదాలలో మొదటిది (4) |
2. ఒక పశ్చిమ రాష్ట్ర భాషట.అందులో తేనీరు లేదట(2) |
3. ఈ వీధిలో కృష్ణయ్య ఇంట్లో తిరగబడ్డాడు (3) |
4. ఈ బ్రహ్మ రాముడి శత్రువు.(3) |
5. కాకే. ఆ చివర ఈ చివర వీటిని ఉంచినా హానే లేదు. (2) |
6. జవదాటడానికి వీల్లేని ఆదేశం. (4) |
9. కొంతమంది బుర్ర కి దీంతో పాడిస్తాం అని బెదిరిస్తారు (5) |
10. వివాహ సంబంధం చూసే ముందు దీన్ని కూడ కొంతమంది చూస్తారు. (5) |
12. అడ్డం 4 లోని వాని అసలు పేరు. (3) |
15. ఈ మేరలో కనపడడం లేదట (4) |
17. నీరు ధారగా పోస్తూ దానం చెయ్యడం. (4) |
19. జీర్ణం కి సంబంధం ఉన్న రాక్షసుడు. (3) |
20. సుప్రభాతం ఇలా ఆరంభమవుతుంది.కానీ ఇక్కడ చివరి ది మధ్య కొచ్చింది. (3) |
22. ఈ ధ్వజుడు రామయ్య మామగారు (2) |
23. కొలత తిరగేసి పరి ఛేదించండి (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 ఏప్రిల్ 19వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 6 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 ఏప్రిల్ 24 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 4 జవాబులు:
అడ్డం:
1 సరిగంగ 4 పచ్చిగంగ 7 తగవులాట 8. లశి 10 జగ్గా 11 క్షవరం 13 బాలయ 14 చక్కర్లు 15 అనువు 16 ఆరింద 18 రస్సు/రసు 21 పుడి 22 ఆకాశరాజు 24 దినదిన 25 గోవిందుడు
నిలువు:
1 సవాలక్ష 2 గంత 3 గగయ 4 పలాస్త్రి 5 చ్చిట 6 గడుగ్గాయ 9 శివధనుస్సు 10 జలదరింపు 12 అక్కసు 15 అరపది 17 దడిగాడు 19 పాకాన 20 భరాగో 22 ఆది 23 జువిం
నూతన పదసంచిక 4 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అభినేత్రి వంగల
- అనురాధా సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు మోహనరావు
- ఈమని రమామణి
- ఎర్రోల్ల వెంకటరెడ్డి
- జి.ఆర్.ఎల్. శర్మ
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కిరణ్మయి గోళ్ళమూడి
- కోట శ్రీనివాస రావు
- లలిత మల్లాది
- మణినాగేంద్రరావు బొందాడ
- యం. అన్నపూర్ణ
- ఎమ్మెస్వీ గంగరాజు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- నీరజ కరణం
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మశ్రీ చుండూరి
- పాటిబళ్ల శేషగిరి రావు
- పొన్నాడ సరస్వతి
- పి.వి.ఆర్.మూర్తి
- రంగావఝల శారద
- శంభర వెంకట రామ జోగారావు
- శాంత మాధవపెద్ది
- శిష్ట్లా అనిత
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.