[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. ఒక అంకె (3) |
3. ఇదికూడా ఒక అంకెనే. పుంజీ. (3) |
5. నిలువు.29 ÷ అడ్డం.3 – అడ్డం.1 (3) |
7. మిరియాలు కాంబో (3) |
8. గుబులు (3) |
9. మూడేళ్ళ క్రితం వణికించిన మహమ్మారి (3) |
11. వెగటు (3) |
13. కావ్యగుణములలో ఒకదానిని తిరగేస్తే వచ్చే రాత్రి (3) |
15. ఇభనిమాలికలో లేని నిభమా భూమి? (3) |
17. నిలువు 15కు నాలుగింతలు (3) |
19. సీసం సముద్రంతో కలిస్తే ఉద్భవించే శక్తి (3) |
21. కేతువు జోడీ (3) |
22. రాజు కాదు రాయబారి (3) |
23. పాదపూరణముతో మొదలయ్యే వాహ్యాళి (3) |
25. సిసింద్రీ చిట్టిబాబు డైరెక్టర్ (3) |
27. నల్లని చారలు ఉన్న జింక (3) |
29. పూవులోని లేత పిందె (3) |
31. కుమార్తె (3) |
33. బొప్పాస (3) |
35. బాగా కలిసి వున్నది తిరగబడింది (3) |
36. వెంకటేష్, ఆర్తి అగర్వాల్ కాంబినేషన్లో వచ్చిన ఒక సినిమా (3) |
37. పులికూడు (3) |
38. లీనం (3) |
39. పిల్లల ఆటవస్తువు (3) |
నిలువు:
1. అనుకూలత (3) |
2. నివాస స్థానం (3) |
3. లలన (3) |
4. దట్టం (3) |
5. మొదట (3) |
6. నేలను చదునుచేసే పనిముట్టు (3) |
10. పచ్చడిబండ (3) |
12. ఎటు చూసినా డ్యాన్సే (3) |
14. గొప్పదనం (3) |
15. నిలువు 29లో సగం (3) |
16. కేరళ గుణింతాలు మారిస్తే దారుణమబ్బా (3) |
17. వ్యవసాయం (3) |
18. పార్వతి (3) |
19. అందం, సాగదీసిన సౌరు (3) |
20. పదార్థం (3) |
24. హేతువుకాదు హేమంతం (3) |
26. దేహి (3) |
28. రక్తం (3) |
29. అడ్డం 17లో సగం (3) |
30. ఎంగిలి (3) |
31. మాంత్రికుడు వాడే గాజుగిన్నె (3) |
32. వేగం (3) |
33. గాలిపటం (3) |
34. నిలువు 18లో ఉన్నావిడే (3) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 జూన్ 13 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 66 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 జూన్ 18 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 64 జవాబులు:
అడ్డం:
1) అణిమ 3) వలీమా 5) కనమే 7) పెద్దమసీదు 9) వాసవదత్త 11) పోరాటపథం 12) హోళీపూర్ణిమ 14) కలవరము 15) నరసింహయ్య 16) భాగస్వాములు 19) పలుగాకులు 22) తండము 23) పందిరి 24) ముదిత
నిలువు:
1) అరిపె 2) మహిమ 3) వస్తాదు 4) మానవా 5) కన్గవ 6) మేనత్త 8) సీతాపహరణము 10) సరళీస్వరములు 11) పోలిక 13) మల్లయ్య 16) భాస్వంతం 17) స్వాపము 18) లులాపం 19) పరారి 20) గాత్రము 21) లులిత
నూతన పదసంచిక 64 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- భాగవతుల కృష్ణారావు
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.ఎన్. కృష్ణశర్మ
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శిష్ట్లా అనిత
- శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
- శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
- తాతిరాజు జగం
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.