[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. హేండ్ టు హేండ్ చివర అతను. (4) |
4. “కవి సామ్రాట్ ” గారి హాహాకారాలు (4) |
7. ఎందుకలా ఆనందంతో గంతులు వేస్తూ తడబడుతున్నావు (5) |
8. సంస్కృత కప్ప (2) |
10. సముద్రము ముందున్న సంసారం (2) |
11. అటునుంచి అక్కడది చూడు పచ్చదనం కనిపిస్తుంది (3) |
13. రవ కాదు త్రోవ (3) |
14. ఒకటో తరగతి నుంచి వల్లె వేసేవి (3) |
15. సురలను గాంచిన ఈ వీరుడు అని సీనియర్ సముద్రాల వారు రాముడిని కొనియాడారు ఒక సినిమా పాటలో.( 3) |
16. కారు. నాలుగుచక్రాలదనుకునేరు కాదు.(3) |
18. వేగము రయ్ మని వచ్చింది. చూస్తే చివర లేదు (2) |
21. చివర ఉకారం లేకపోతే హారం ఆరంభంలో ఇకారం ఉంటే తలగడ (2) |
22. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికల కోసం తిరిగి వస్తున్నాడు. (5) |
24. ఏమిటో ఆ గాబాగూబి (4) |
25. దండకము వ్రాయి .”చేయూత” ఇయ్యి.(4) |
నిలువు:
1. విష్ణువు. (4) |
2. ఊది ఊది చివర కొంచెం అరిగింది (2) |
3. మన మంచి కోరుకునేవాడే చివర ఆమెతో ఎందుకో?(3) |
4. ఏదో ‘విధం’ గా అంటే మరీ ఇలానా! (3) |
5. విషం లో సగం (2) |
6. ‘ నక్క’ గౌరవము గా హూ ఆర్ యూ అంటోంది(4) |
9. కాదనకు నామాట….. అని వేడుకుంటున్నాడు అన్నమయ్య తిరుమలేశుణ్ణి (5) |
10. రమణారెడ్డి : రామలింగం మరి రేలంగి :. ????? (5) |
12. తారా నవ్వవే అంటూ ఎంచక్కా పడవకు ఇది అవ్వమన్నారు వేటూరి (3) |
15. మళ్ళీ విష్ణువే! (4) |
17. సిగ్గుతో తలదాచుకుని ననందిని కిందనుంచి పైకి వస్తోంది (4) |
19. తెలంగాణ భాషలో ఎండలు తీక్షణంగా ఉంటే ఇలాంటి ఎండలు అంటారు (3) |
20. నాలుక లో లేనిది (3) |
22. ముంబై లో ప్రసిద్ధి గాంచిన బీచ్ (2) |
23. తెలంగాణ స్పృహ(2). |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 ఏప్రిల్ 26వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 7 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 మే 01 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 5 జవాబులు:
అడ్డం:
1 నందభైర 4 అబీష్టము 7 తొండమానుడు 8 కబా 10 ఆగా 11 ముసుగు 13 వినరు 14 బంగారు 15 వంటరి 16 ఆగురి/రుగురి 18 దర్జీ 21 రుక్కు 22 ఊబిలో దున్న 24 మారుతల్లి 25 రుగతిలి
నిలువు:
1 నందకము 2 భైతొం 3 రడగం 4 అనుమ 5 బీడు 6 ముద్దుగారు 9 బాసుచటర్జీ 10 ఆనలుగురు 12 ఉగాది 15 వందనమా 17 రిక్కుమలి 19 జాబిల్లి 20 ఎదురు 22 ఊత 23 న్నగ
నూతన పదసంచిక 5 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు మోహనరావు
- ఈమని రమామణి
- ఎర్రోల్ల వెంకటరెడ్డి
- జానకీ సుభద్ర పెయ్యేటి
- లలిత మల్లాది
- మణినాగేంద్రరావు బొందాడ
- యం. అన్నపూర్ణ
- మత్స్యరాజ విజయ
- నీరజ కరణం
- పద్మశ్రీ చుండూరి
- పాటిబళ్ల శేషగిరి రావు
- పొన్నాడ సరస్వతి
- పి.వి.ఆర్.మూర్తి
- పి.వి.ఎన్. కృష్ణ శర్మ
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శాంత మాధవపెద్ది
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- శ్రీదేవి తనికెళ్ళ
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- వర్ధని మాదిరాజు
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.