నూతన పదసంచిక-72

0
1

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

ఆధారాలు:

2 అక్షరాల పదాలు
అంఘ్రి
కోసం
గోము
గ్రాము
గ్రాహ్యం
చిన (Reverse)
ముర (Reverse)
సడి
సస్త
వ్యాఘ్రి
~
3 అక్షరాల పదాలు
కానము (Jumble)
కామాటి (Reverse)
గగము
గరిత (Reverse)
తల్లజ
తదియ
తిరంగా
తిర్పతి
పందిరి
పామిడి
మంత్రము
మలక
మిలన
(ఆ)ర్పగలి(గితే)
(మె)ల(మె)ల్లన
లాలస
వంగర
స్థపతి (Jumble)
~
4 అక్షరాల పదాలు
అంతర్యామి
కరణము
గరళము
గాలిపటం
గోరువంక
చిడిముడి
తలకోన
తలపాగ
మంచిర్యాల (Jumble)
మగటిమి
మరణము
మరాళము (Jumble)
సంత్రస్తము (Reverse)
సతతము (Jumble)
సమంజసం (Jumble)
సుతరాము (Reverse)

~
5 అక్షరాల పదాలు
ఇసుకసంచి
పనసపండు
మగరాయడు (Jumble)
రంగస్థలము
రసమంజరి
సరాగమాల
లలాటంతప (Jumble)
~
7 అక్షరాల పదం
మ-స-జ-స-త-త-గ

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 జూలై 25 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 72 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 జూలై 30 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 70 జవాబులు:

అడ్డం:   

1) ఆదిమానవుడు 3) వ్యాసంగము 7) పూలజడ 8) మలయానిలము 10) అంతామనమంచికే 13) అభిమానధనుడు 16) ధాన్యకటకము 17) ఉడుగర 18) ముఖాముఖి 19) మేలుకొలుపులు

నిలువు:

1) ఆకుపూజ 2) మాయజలతారు 4) సంధానిని 5) ముసిముసినవ్వు 6) చలనచిత్ర నటి 9) కనకాభిషేకము 11) జగదాధారము 12) మునుగుడుపులు14) సాకల్యము 15) పేరటాలు

‌‌నూతన పదసంచిక 70 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కాళీపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • లలిత మల్లాది
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మావతి కస్తాల
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • పి.వి.ఆర్. మూర్తి
  • పి.వి.రాజు
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పా శేషశాస్త్రి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here