నూతన పదసంచిక-73

0
2

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. ఒక అక్షరం కూర్పరి గడిలో నింపి ఉంచుతారు. దాని ఆధారంతో మిగతా గడులు నింపుతూ వెళ్ళాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

ఆధారాలు:

2 అక్షరాల పదాలు
జడి
తాయా
బడి
సాతుం
~
3 అక్షరాల పదాలు
ఆశ్వాస
కణతి
కాకాని
కారడం
కుములు (Reverse)
జనమ
తంపర (Jumble)
తాలూకా
తుందిల (Reverse)
నిగర (Jumble)
పటిమ
పడుచు
పుప్పొడి
పెరజు
ప్రయాస
బయటి
బింకము
భంగము
ముడుపు
యజతి
రోలరు
హరుడు
హావియా
~
4 అక్షరాల పదాలు
కోడిపెట్ట
చులకన
తేవనము (Jumble)
నిరామయ
పరాకతు
మట్టసము (Jumble)
మనుజున (Jumble)
మహాకవి
ముడితాను
వరాటిక
వినయము
సరోజిని (Jumble)
~
5 అక్షరాల పదాలు
ఆడంబరాలు
కరవాలము
దివియకోల
ననతేనియ
నితంబబింబ
బతుకుబండి
లతారసన
సహవాసము (Reverse)
సాలభంజిక

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఆగస్ట్ 01 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 73 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఆగస్ట్ 06 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 71 జవాబులు:

అడ్డం:   

1) కిలకిల 5) చితక 8) చవూతకో 9) కిమలతా 10) కిరికిరి 11) మంచితనము 13) చకిత 14) మలమల 15) రసి 17) లులాయి 19) హోళిగ 20) బీదరికము 23) ప్రభావం 25) జాగ్రత్త 27) భూజ 28) తికమక 31) ఉడుప 34) పాదరసమే 36) కురకుర 37) కకాపిక 38) రపరప 39) రసుస 40) చరచర

నిలువు:

1) కిచకిచ 2) లవూరికి 3) కితకితలు 4) లకోరి 5) చిమచిమ 6) తలతల 7) కతాన 9) కిమంల 12) మురళి 14) మయిద 16) సిగ 18) లాబీ 21) కజాక 22) ముగ్ర 23) ప్రభూ 24) భాజపా 26) త్తఉరపర 28) తిరకాసు 29) కసపిస 30) మమేక 32) డుకురచ 33) పరపర 35) దకర 36) కురచ

‌‌నూతన పదసంచిక 71 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భమిడిపాటి సూర్యలక్ష్మి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కర్రి ఝాన్సీ
  • కాళీపట్నపు శారద
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పంతుల వేణుగోపాల రావు
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మావతి కస్తాల
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • పి.వి.ఆర్. మూర్తి
  • పి.వి.రాజు
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పా శేషశాస్త్రి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వేదుల సుభద్ర

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here