[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.
ఆధారాలు:
2 అక్షరాల పదాలు
అల (Reverse)
జాణ (Reverse)
దశం
నన
బాకా
లేకి
వాము
సూమం
~
3 అక్షరాల పదాలు
అక్షర
కుబుద్ధి
నకలే
నివర (Jumble)
బరాతు
బాపతు
మోహన
విరక్తి
వీక్షణ
శంకరి
సూపరు
హయము (Jumble)
~
4 అక్షరాల పదాలు
చతుష్టయం (Reverse)
జనకుడు
తిరగడ (Jumble)
నికరాలు (Jumble)
నిపతన
మంబరము (Reverse)
మునసబు
మెలుకువ (Jumble)
బడబడ
బుద్ధిమయం (Reverse)
రవివారం
వైయక్తికం (Reverse)
~
5 అక్షరాల పదాలు
అంబపలుకు
కండోలవీణ
చర్మకారుడు
నయనతార
నమోవాకము
నెరజాణడు (Jumble)
బండ కష్టము
బుద్ధిమంతుడు
మెత్తదనము
మురికివాడ
వం (ద) న సమ(ర్ప)ణ
విజయవాడ (Jumble)
~
7 అక్షరాల పదాలు
అంగరంగవైభవం
కుటుంబ నియంత్రణ
జగమంత కుటుంబం
విభజన యంత్రము
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఆగస్ట్ 08వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 74 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఆగస్ట్ 13 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 72 జవాబులు:
అడ్డం:
1) తిర్పతి 4) గోరువంక. 7) గ్రాహ్యం. 8) రంగస్థలము 10) గరళము 12) గాలిపటం 13) మరణము 15) లాలస 17) మురాతసు 19) రము 21) తల్లజ 22) మలక 23) సస్త 24) పనసపండు 27) కోసం 28) మంత్రము 30) తదియ 31) నచి 32) జసంసమం 34) తరిగ 35) తలపాగ 37) మగటిమి 41) అంతర్యామి 42) సరాగమాల 43) వ్యాఘ్రి 44) చిడిముడి 45) ముకాన
నిలువు:
1) తిరంగా 2) ర్పగలి 3) తిస్థప 4) గోము 5) వంగర 6) కరణము 7) గ్రాము 9) లటంలాతప 11) ళమురామ 13) మసజసతతగ 14) ఇసుకసంచి 16) లల్లన 18) తలకోన 19) రసమంజరి 20) ముస్తత్రసం 25) పందిరి 26) డుయగమరా 29) ముసతత 33) మంలర్యాచి 36) పామిడి 38) గగము 39)టిమాకా 40) మిలన 41) అంఘ్రి 42) సడి
నూతన పదసంచిక 72 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- భమిడిపాటి సూర్యలక్ష్మి
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కర్రి ఝాన్సీ
- కాళీపట్నపు శారద
- కరణం రామకుమార్
- లలిత మల్లాది
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మావతి కస్తాల
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పి. వి. ఎన్. కృష్ణ శర్మ
- పి.వి.ఆర్. మూర్తి
- పొన్నాడ సరస్వతి
- రామలింగయ్య టి
- రామకూరు నాగేశ్వరరావు
- రాయపెద్ది అప్పా శేషశాస్త్రి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శ్రీనివాసరావు సొంసాళె
- శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
- వనమాల రామలింగాచారి
- విన్నకోట ఫణీంద్ర
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.