Site icon Sanchika

నూతన పదసంచిక-79

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

ఆధారాలు:

అడవి కాచిన వెన్నెల
ఎడపడు (Jumble)
ఎడారి
కాలుడే (Jumble)
కిచిడి
కొండరులు (Jumble)
కొండి
కోడిబిడ (Jumble)
గండడు (Reverse)
గడ
గడారి (Reverse)
చిగురించిన మోడు
జడముడి (Reverse)
డమరువు
డాగులు (Jumble)
డాబుసరి
డేకి
డేరింగు
తడకలు (Jumble)
దండకము
దండ
దండు
దండుగ
నడిపోడు (Jumble)
నడుగు (Jumble)
నలుడు (Jumble)
పాండవులు (Jumble)
పాండురోగం (Jumble)
పిండితము
బరోడా
బిడము
బుడాలున
మడి
ముడుము (Jumble)
మురుగుడు (Reverse)
రిక్తుడు (Jumble)
విరక్తుడు
వేడి
వేడుకోలు
సగరుడు
సరసుడే
సరిపడా (Jumble)
సుడి (Reverse)
హడావిడి

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 సెప్టెంబర్ 12   తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 79 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 సెప్టెంబర్ 17 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 77 జవాబులు:

అడ్డం:   

1) గుడిపాటి వెంకటేశ్వర్లు 6) పరికల్పన 7) హరిణికుడు 9) జరుగుడు 10) కొంయులడురాడ 12) మంచిశకునము 14) చారుశీల 17) తలపడిన 18) నాగరకుడు 19) మోక్షగుండం విశ్వేశ్వరయ్య

నిలువు:

2) డిప్పకటింగు 3) టిప్పనము 4) కలహప్రియుడు 5) శ్వగణికుడు 6) పరిజనమండిత 8) డుబుడక్కలవాడు 11) దినదినగండం 13) శల్యపరీక్ష 15) రుధిరధార 16) గునాతశ్వే

‌‌నూతన పదసంచిక 77 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version