నూతన పదసంచిక-84

0
2

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

ఆధారాలు:

అడ్డం 14. తెల్లవారుజామున చివరిది ముందుకు జరిగింది (3)
అడ్డం 23. ముసలినక్క తబ్బిబ్బయ్యింది. (3)
అడ్డం 55. ప్రేమతో తడుము కాకుంటే తడబడుతూ (3)
మిగిలిన గళ్ళను ఈ క్రింది పదాలతో నింపండి.
~
అంకతి
అంబిక
అదాటున
అబాసి
కండవడము
కత్తిపిడి
కపి
కారణ
కాశి
కూడదనిన
గాయని
చినరాయుడు
జయక
జాతివాడు
జానపదము
జోకుడు
జోతిషం (Reverse)
టకాలున
డగరు
డమరుకము
డివిజను
తడమిడు (Reverse)
తమాష
తములము
తరంత
తరకట
తిరి
దసరావేషం (Reverse)
దాని (Reverse)
దాపరికం
ధిక్కారం
ధిమితక
నకూబారుడు
నయనజల
నలుపగు
నవరంగ
పెడతిరుగు
పెనుబాము
బంగారుగని
బంజరు
బాతకాని
బాపడు
బాలభానుడు
బిత్తిరి
భూతకాలము
భూసుత
మంచి వనరు
మందారమాల (Reverse)
మరంద
ములక్కాడ
యత
యువతి (Reverse)
లత
వలువ
వహ్వా
వాగను (Reverse)
విరటుడు
శివము
శ్వానము
శ్వాసకాస
సంజవన
సంభాషణ
సజల
సరసుడు (Reverse)
సలువ (Reverse)
సిరి
హ్వానము
~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 అక్టోబర్ 17 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 84 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 అక్టోబర్ 22 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 82 జవాబులు:

అడ్డం:   

1) వగపునవు 6) వలపలగిలక  13) సంతసిల్లరు 14) చలికొండకూతురు 15) తకో 16) డచెడునత  18) జరపంము 19) కోరమబ్బు 21) ముకళనబ 23) నాకా 24) కిరుసు 25) సుధావికర 26) వధువు 27) లముమంలోదారంత 29) సింగనమల 31) కతుణప 32) మహారాజ 33) అరకులోయ 35) మదరాసుభవనం  38) ట్టదము 39) రాకమానవు 41) వుటది 42) హాల 43) థనారదాకే 44) నుడుపవ 45) ముడజఅ 47) ముకుళితము 49) త్రర్ధ 50) కజన్నిప్రనంభంల 52) నలర్తశాన 54) సనిదపమగరి  55) గొఅవాయిము

నిలువు:

1) వసంతకోకిల 2) గతకోరరుము 3) పుసి  4) నల్లడబ్బు 5) వురుచె 6) వచనకవిత 7) లలితళక 8) పకొం 9) లడజబ 10) గికూర 11) లతుపంనాధుమ 12) కరుముకావుల 17) డుముధారంప 20) మసుమంకకుము  22) నరసింహారావు  25) సుదాణయరానా 26) వనజభవుడు  28) లోతులో  30) గరాసు 32) మదనకేళి 33) అట్టహాముకస 34) రదలడజని 35) మమాదాకులరి 36) వటపత్రశాయి  37) నందివర్ధనము  40) కరముభంగ  43) థఅప్రప 44) నుములఅ 46) జన్నిద  48) తనగొ  51) నంమ  53) ర్తవా

‌‌నూతన పదసంచిక 82 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్‌ రావు
  • కర్రి ఝాన్సీ
  • కాళీపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మావతి కస్తల
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • పొన్నాడ సరస్వతి
  • ప్రవీణ డా.
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రామకూరు నాగేశ్వరరావు
  • సత్యభామ మరిగంటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here