Site icon Sanchika

నూతన పదసంచిక-85

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. రెండు అక్షరాలు కూర్పరి గడిలో నింపి ఉంచుతారు. దాని ఆధారంతో మిగతా గడులు నింపుతూ వెళ్ళాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

ఆధారాలు:

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 అక్టోబర్ 24 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 85 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 అక్టోబర్ 29 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 83 జవాబులు:

అడ్డం:   

1) ప్రసూతము 5) పాతక  8) పీకుట 11) దుర్యోధన12) తతిమా 13) కాపాలిక 14) ష్టద 15) కుంలుదే  17) నుతిక 19) ముయనీలతు 21) పెసరదోస 24) రెండవభార్య 27) వకావకలు 29) ప్రచండ 31) సరచపం 33) యతిరాజు 34) వేద 35) కరచా 36) లురా 37) శనగలు 40) ముత్వయమ 42) త్రముమా 43) ముగిసినది 45) సతీసమేతం 47) రికిచాడ్డఅ 49) కలికారక 52) లమువే 53) గానము  54) ధన 55) ఓకలివె 58) దరియా 60) సురగలి 62) డమాను 63) నత్తలు 64) గుమానము

నిలువు:

1) ప్రదుష్టము 2) సూర్యోదయ 3) తధ 4) మునకుండల 5) పాతదే 6) తతి 7) కమానుపె 8) పీపా 9) కులి  10) టక  13) కాకరకాయ 16) లుతువస  18) తిసవ 20) నీరెండ 22) దోవతి 23) సకరాలుము 25) భారకము 26) ర్యచరత్వస 28) లుజురామా 29) ప్రవేశము 30) చందనగిరి 32) పంచాయతీ  38) గసికి 39) లునచాలవె 41) మసకన 42) త్రతంకా 44) దిడ్డము 46) మేలిముసుగు 48) అవేదన  50) రధగన 51) కనలిము 53) గాయాలు 55) ఓడ 56) కమా 57) లిను 59) రిత్త 61) రమా

‌‌నూతన పదసంచిక 83 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version