Site icon Sanchika

నూతన పదసంచిక-87

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి.

ఆధారాలు:

అడ్డం:

4. అద్దఱి
15. చేతిలో ఈ రేఖ ఉంటే పాములు కాటేయవని ఓ నమ్మకం
25. శివుడి హెయిర్ స్టైల్
46. తళుకు తడబడింది
53. అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా ద్వారా పరిచయమైన నటి

నిలువు:

3. ఏడు ఎనిమిది తరువాత
19. భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో ముంపు గ్రామాల ప్రజలకు చేసే సహాయం
27. మిరపపంటకు తగిలే ఆకుముడత తెగులు
34. ఆత్రేయపురం స్పెషల్
41. మంగళ సూత్రధారణలో మొదట గొంతు మాత్రం మిగిలి సూత్రం తెగడంతో అంతా తబ్బిబ్బయ్యింది.

~

మిగిలిన  గళ్ళను ఈ క్రింది పదాలతో  నింపండి.  కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 నవంబర్ 07 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 87 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 నవంబర్ 12 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 85 జవాబులు:

అడ్డం:   

1) కపఅ 4) మక్రరాప 8) రాజీవము 12) సాహసం 13) దింశరదు 14) ణిడిరభ 15) యిరాదినాపు 17) రునాచెమాచిలి 19) గ్ధదవి 20) పునాగున్నమి 21) ర్గసోముస్వలుపాన 24) బామ్మడిర్దిది 27) దువ 28) రవమురళీము 30) చెలియ 31) కసీనము 33) సుపిపా 34) పెట్టుబడి 35) నయఆ 36) కొడిజత్తవిను 38) తఘ 39)కముదతొక్కు 41) నకొన్నవిసాగుతు 43) మీమంచితనం 45) పలాస 46) గుమ్మడివిత్తనం 48) పటవాసము 51) జమువురా 52) తపవిత్ర 55) గాగర 56) రాటుదేలి 57) టఆరాము 58) డుముజ

నిలువు:

1) కసాయి 2) పహరా 3) అసందిగ్ధము 4) మదింపువిలువ 5) క్రశ 6) రార 7) పదురునా 8) రాణిచెన్నమ్మ 9) జీడిమామిడి చెట్టు 10) వరచి 11) ముభలి 16) నాదస్వరము 18) నాగుబాము 20) పునరపిజననం 21) ర్గదుకనక. 22) సోవసీయము 23) పాముసుడి 25) ర్దిలిబతవి 26) దియడిఘతు 29) ళీపాత్తకొ 32) నఆదమీడివుదే 34) పెనుగులాట 36) కొక్కుచిత్త 37) విన్నపపత్రము 40) తొమంవిరాలి 42) సాసవాగాడు 44) తనంతట 46) గుజరా 47) మ్మముటు 49) సగము 50) మురజ 53) పఆ 54) విరా

‌‌నూతన పదసంచిక 85 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version