Site icon Sanchika

నూతన పదసంచిక-88

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి.

ఆధారాలు:

అడ్డం:

1. తీసివేత X తీసివేత
8. క్లేశం
26. తిరిగిన గడువు
29. వేటకుక్క
34. చక్కగా చెప్పినది
37. దేవాలయముఖమున ఎత్తుగా కట్టినద్వారము
44. సెభాష్
47. కొత్తదైన కండూతి

నిలువు:

4. అంతర్నాటకం మధ్య లోపించిననా అందులోనిదే
25. పోటుమగడు
27. వ్యత్యస్తము కాని వ్యత్యస్తము
31. రుధిరం
35. చిత్తడితో ఫీజు
39. సడ్లపల్లె చిదంబరరెడ్డి వెతుకులాట దీని గురించే
45. అయోముఖి
49. పచ్చిదైన

~

మిగిలిన గళ్ళను ఈ క్రింది పదాలతో నింపండి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 నవంబర్ 14 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 88 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 నవంబర్ 19 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 86 జవాబులు:

అడ్డం:   

1) నాతిక 4) ముకయగా 8) దొలవడ్డి 12) టుమిడి 13) నయాగరా 14) లరాకాక 15) వైరి 16) నకలు 17) బంబింగతంప 19) ద్యంపనమవే 21) గిడిగి 22) ముగయు 23) చాన్నముర 25) పడు 27) డుగులుస 29) కుకరుడు 30) రిల్లు 31) బుకా 32) హంస తూలికా తల్పం 35) భాన 36) డన 37) ముహమూస 38) శిరాషమే 40) క్కన 41) వేపాలంట 42) ట్టురావి 43) నగర్జ. 44) బొల్లోజు బాబా 47) డుతువంనధ 49) కుమఎ 50) రసి 51) కుతకుత 52) మరువకు 54) రిసాక 55) మిక్కుటము 56) నిజముకుం 57) వాలము

నిలువు:

1) నాటువైద్యం 2) తిమిరిప 3) కడి 4) మునకవేయు 5) కయాలు 6) యగ 7) గారాబం 8) దొలగడిర 9) లరాతంగి 10) వకాప 11) డ్డిక 16) నమగసహం 18) బింగిముడుత 20) నములు 23) చాకలిమూట 24) న్నరుకాస 25) పరిభాష 26) డుల్లునమే 27) డుబుడక్క 28) గుకానన 29) కుతూహలం 33) సముపార్జన 34) ల్పంశిరాల్లోఎ 39) రావిజు 41) వేగవంతము 42) ట్టుబొమకుకుం 43) నతుకుట 45) బారసాల 46) బాసికము 47) డుతక్కు 48) ధమని 49) కువము 51) కుమి 53) రుజ 54) రివా

‌‌నూతన పదసంచిక 86 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version