Site icon Sanchika

నూతన పదసంచిక-91

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

గమనిక: వృత్తాలలో వచ్చిన అక్షరాలతో ఒక అర్థవంతమైన పదబంధం వస్తుంది.

ఆధారాలు:

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 డిసెంబర్ 05 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 91 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 డిసెంబర్ 10 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 89 జవాబులు:

అడ్డం:   

1) మురక 6) అత్యాశ 8) వివాహమహోత్సవం 10) రాఘవ 11) ముఖచిత్రము 12) నలకీల 14) సయాటికా 17) గంప 18) ఏకముగ 20) మరచిపోనిజ్ఞాపకం 21) రాచెరువురాజుపాలెం 22) తిలోత్తమ 25) ధర 26) చడునికు 28)శిథగావ 29) మొహంజదారో 30) పరమం 31) మధురానుభూతులు 34) డున్గుము 35) గానము

నిలువు:

1) ముట్నరాలకుఏ 2) కవివతంసము 3) గుహ 4) సాహో 5) గవంముల 6) అయాచితం 7) శబ్దముద్రాపకం 9) మదనకామరాజుకథ 13) కీడెంచిమేలెంచవలెను 15) యాగపవుశు/ యాగశువుప 16) ధ్వని ప్రతిని 17) గంపగుత్త 19) కన్నెచెర 21) రాధమ్మమొగుడు 23) లోకులుపలుగా 24) మడతమంచము 27) సౌజన్యము 28) శిరోమణి 32) రామ్భ 33) భూర్జ

‌‌నూతన పదసంచిక 89 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version