Site icon Sanchika

నూతన పదసంచిక-92

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

ఆధారాలు:

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 డిసెంబర్ 12 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 92 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 డిసెంబర్ 17 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 90 జవాబులు:

అడ్డం:   

1) అవధాని 5) అన్సులయ 9) అమురు 12) టకారము 13) లసెడివ 14) పందార 15) కల్తీ 16) దలామాలై 18) క్షారజలధి 20) అరమర 21) రణరంగము 22)అభిమానాలు 24) అత్రిముని 26) మల్లయ 27) అతివ 28) నాగుపాము 32) రుతకుశం 34) వికర్ణ 35) దండితము 36) డురుడుబు 37) కర్షక 38) ఎల్లిదం 39) కవాటము 41) అముదుపడి 43) అభిరాముడు 46) అలసట 47) రామచిలుక 48) అనార్కలి 49) అచే 51) చన్నప్ప 52) భాతిగమ 54) తామరాకు 56) కంస్తల 57) షరారతు 58) తనరారు

నిలువు:

1) అటక 2) వకాల్తీ 3) ధార 4) నిముదరనా 5) అలమార 6) న్సుసెలై 7) లడి 8) యవక్షారము 9) అపంజరం 10) ముదాలగ 11) రురధిము 17) లామలు 19) రణనినాదం 20) అమాయకుడు 22) అమరుడు 23) భిల్లతరు 24) అతికర్షము 25) త్రివర్ణక. 27) అవికట 29) గుడిఎదుట 30) పాతల్లిప 31) ముముదండి 33) శంబుకములు 40) వాడుకభాష 41) అలర్క 42) ముసలితాత 43) అరాచకం 44) భిన్నమస్త 45) రాచిప్పల 46) అనామతు 48) అగర 49) అరారా 50) చేకురు 53) తిరా 55) మన

‌‌నూతన పదసంచిక 90 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version