[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.
ఆధారాలు:
- అకాడమి
- అటవీశాఖ (Jumble)
- అనియంత్రణం (Jumble)
- అశోకాష్టమి
- ఐతరేయం (Reverse)
- ఐ(
దు ని)మి(ష)ములు - కమితము
- కవితామిత్ర
- కామదహనం
- కాళికాదేవత
- కుం(
డగో)ళ(క)ము (Jumble) - కుమి
- గ(
జ)గామినిలా (Jumble) - గా(
డిద)పాలు - గోకులాష్టమి
- గోస్వామి
- చర్పట
- జరత
- టాల్క్ (Reverse)
- తప్తకుంభ
- తిమి
- తిరోగామి
- తుమరాడ (Reverse)
- తుమికాకు (Jumble)
- త్రయోదవీ
- నిమిత్తమాత్రం
- నిశాత (Reverse)
- (
నే)త్రరో(గ)ము (Jumble) - పన్నగము (Jumble)
- పరాయి (Jumble)
- పరిగకాయలు (Jumble)
- (
ప)రిమిత (జ్ఞా)నం (Jumble) - పారమిత (Jumble)
- పుడమి
- పుణ్యభూమి
- (
పు)ణ్యరా(త్రి) - పున్నమి
- పురోగామి
- (
ప్రచా)ర (స)భలు - ప్రతతి
- ప్రవల్లికని (Jumble)
- భమి(
డి)పల్లి (Jumble) - భవిత
- భూతదర్పణం
- భూమ(
న్) - (
మమ)తానుభూతి (Jumble) - మాయికుడు
- మిటారము (Reverse)
- మిడుత
- మిత్రలాభము
- మిత్రసప్తమి
- మిరపకాయ
- మిసిమి
- (
మీరు మా) రాధత్త కాదేమి(?) (Jumble) - ము(
ఖ్య)గమనిక (Jumble) - యశము (Jumble)
- యోచ(న లే)ని
- రస్మి (Reverse)
- రోత
- లాళిని (Jumble)
- లోహకార (Jumble)
- వడకు (Jumble)
- విజయదశమి
- విలోమి
- శోధకుడు
- సరళరేఖ (Jumble)
- సిల్క్ స్మిత (Reverse)
- స్వానుభవము (Reverse)
- హామిపత్రం (Reverse)
- హా(
లు)డు (Reverse)
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 డిసెంబర్ 19 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 93 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 డిసెంబర్ 24 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 91 జవాబులు:
అడ్డం:
1) నూపురము 5) తమలపాకు 10) నశౌ 12) గుడికట్టు 14) కమలాపతి 15) వ్యక్తి 16) టాసిరపె 17) రుకాటప 18) పతకం 19) రులికా 20) రంముతిదేడు 22)లులాపము 25) వదనము 28) దట్ట 30) రాసభము 33) ళలలిత 34) లపి 35) సంకులసమరము 37) కర 38) గుడ్లగూబ 40) మురకము 41) ముని 42) ణవనర 43) లవణము 45) తూముకాలువ 49) నిముభ 52) చిదుము 54) పురిశయ 56) కవాటము 57) రప్ప 58) కరపత్రము 59) తటిల్లత 60) ముటి 61) సముగయాత్ర 62) ఒకపరి
నిలువు:
1) నూగుటారు 2) పుడిసిలి 3) రకరకాలు 4) ముట్టుపె 5) తకరు 6) మమకారం 7) లలాటము 8) పాపపతి 9) కుతి 10) నవ్యత 11) శౌక్తికం 18) పడుదల 21) దేవళము. 23) పరాకు 24) ముసలము 26) నలికము 27) ముతరని 28) దలగుణ. 29) ట్టపిడ్లవ 31) భసర 32) ముమకల 35) సంబరము 36) రమువ 39) గూనతూము 44) మునివాటిక 46) కాపురము 47) లురిపగ 48) వశత్రయా 50) ముటల్లప 51) భముతరి 52) చిరము 53) దుప్పటి. 55) యముత్ర 56) కతఒ 58) కస
వృత్తాల లోని అక్షరాల పదబంధము – నూతనపదసంచిక
నూతన పదసంచిక 91 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కరణం రామకుమార్
- కర్రి ఝాన్సీ
- కాళీపట్నపు శారద
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మావతి కస్తల
- పి.వి.రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- పి. వి. ఎన్. కృష్ణ శర్మ
- ప్రవీణ డా.
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రామకూరు నాగేశ్వరరావు
- సత్యభామ మరింగంటి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
- వనమాల రామలింగాచారి
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
వీరికి అభినందనలు.