నూతన పదసంచిక-94

0
2

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

ఆధారాలు:

  • ()తంబరుడు
  • కరివేపాకు
  • కాకొల్లి
  • కాతరపు
  • కాపంతం
  • కొమ్మ
  • కోవా
  • చరమరాత్రి
  • చిల్ల (Reverse)
  • జడ్డిగం (Jumble)
  • జాపత్రి
  • జారుడుబల్ల
  • తాతమ్మకల
  • తాపి
  • దగ్గరివాడు
  • దురుక్త (Reverse)
  • పండు
  • పచంపచము
  • పచ్చిక
  • పత్రహరితం
  • పాకాసురారి
  • పిర
  • పువ్వు
  • బెండు
  • మంకు
  • మతం లేని మనిషి
  • మల్లిక
  • ముద్రిక
  • మురం
  • ముల్లు
  • మూలవిరాట్టు
  • మొగ్గ
  • మొరాకో
  • యజతి
  • రంగవల్లిక
  • రక్తపాయిని
  • రాతి
  • రిక్తము
  • రుచి
  • రెమ్మ
  • రెల్లుగడ్డి
  • లకుచ
  • లయ
  • వజ
  • వపన సంస్కారము
  • వల్లిగం (Jumble)
  • వేరు
  • విజయసింహ
  • షికారు
  • సమం
  • సోహం
  • హంసపాదు

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 డిసెంబర్ 26 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 94 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 డిసెంబర్ 31 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 92 జవాబులు:

అడ్డం:   

1) నాకస్వామి 5) శ్రీరాగము 9) జన 11) డురుదున 12) రాతబిసి 13) ముటల్ల 14) గణ 15) హాసము 17) సహగమ 18) కిపిలింలుస 20) నెమలికన్ను 21) పుసలాయించు 23) హణలక్షగ్ర 25) లోవిడి 26)రాస్రవగం 27) నీముమ 30) మన 31) అధినాయక 32) ణర 33) జయహే 35) లువీమానా 36) కోరక 37) చందనచర్చ 39) భాగ్యవిధాత 41) డులామక్షుక 43) నసరతాల 45) దరిద్రుడు 46) పతత్రం 47) పుకై 49) కవాడు 50) రుద్రవత్ని 53) యోజనము 55) లాక్షా 56) జీష్టవిక 57) పల్లకట్టు

నిలువు:

1) నాడుగ 2) కరుణ 3) స్వాదు 4) మినహాపుయిం 5) శ్రీరాములు 6) రాత 7) గబి 8) ముసి 9) జటగక 10) నల్లమన్ను 13) ముహలిగ్రనీ 16) సలించు 17) సమక్ష 18) కిలాడి 19) సహస్రనామార్చన 20) నెలవంక 21) పులోమజ 22) సవినయ 24) ణగయనా 26) రాధివీచ 28) ముణరధా 29) మరకత 31) అలునక 34) హేచంమద్రుడు 36) కోవిల 38) దక్షుడు 39) భారత 40) గ్యతాత్రంయోప 41) డుదకలా 42) లారివాక్షా 44) సపత్నిక 47) పునక48) కైముట్టు 50) రుజీ 51) ద్రష్ట 52) వవి 54) జల్ల

‌‌నూతన పదసంచిక 92 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్‌ రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కర్రి ఝాన్సీ
  • కాళీపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మావతి కస్తల
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రామకూరు నాగేశ్వరరావు
  • సత్యభామ మరింగంటి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు
  • వనమాల రామలింగాచారి
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here