Site icon Sanchika

నూతన పదసంచిక-97

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

ఆధారాలు:

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 జనవరి 16 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 97 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2024 జనవరి 21 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 95 జవాబులు:

అడ్డం:   

1) పంకజజ 5) మినకాఎ 9) అక్షజ 12) గివీతరా 13) కర్రసాము 14) గోమయ 15)లిగంకయులో 17) రంకసం 19) యేసు 20) లువుకహామ 23) కీచకవధ 25) అలుపు 27) కటర 28) లుకనా 29) యోజ 30) ళ్యాకచపం 32) రుతులువె 35) మువా 36) కోణంగి 37) సజావు 39) నాలి 40) ఖండసార 42) రిగకత 44) గగా 45) రికమ 47) రజాక 48) అమరం 49) పినాకపాణి 51) త్తనకనడ 53) పీట 54) ళికచౌ 56) థమ్మకకకా 59) లికచా 60A)ర్ణికలకు 63) కత్తెరలు 64) కమురు 65) కట్టుకూలి 66) మురగవ

నిలువు:

1) పంగిలి 2) కవీగం 3) జతకలుపు 4) జరాయువు 5) మిక 6) నర్ర 7) కాసారం 8) ఎముకకీలు 9) అగో 10) క్షమయేవ 11) జయసుధ 16) లోకకళ్యాణం 18) సంచకరువు 21) హాటకగిరి 22) మరచ 24) కనాతు 25) అయోముఖం 24) లుజవాడ 31) పంసకజాన 33) లునాగమ 34) వెలిగారం 36) కోరకపాళి 38) జాతకకథ 41) సారిక 43) గరత్త 46) మణికర్ణిక 48) అడకత్తెర 49) పిపీలిక 50) నాటకము 52) నమ్మకము 55) చౌకట్టు 57) కరగ 58) కాలువ 60) చారు 61) లకూ 62) కులి

‌‌నూతన పదసంచిక 95 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version