నూతన పదసంచిక-98

1
2

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. పరమేశ్వరి (4)
5. ప్రేమ,గౌరవములతో కూడిన సామర్థ్యానికి తగినంత ఇచ్చెడి దక్షిణ (4)
9. ఇంద్రుడిలో మందు కొట్టేవాడు దాగున్నాడు (3)
12. చెదిరిన పెద్ద ఇల్లు (4)
13. జలలత (4)
14. ఆషాఢమాసంలో వచ్చే కార్తె (3)
15. యాభయ్యవ యేడు. (2)
16. వంటగిన్నె (3)
18. దీని కూర్పరి లేదా సంచిక ఎడిటర్ (3)
20. లీలామానుషరూపంలోని టిబెటన్ బౌద్ధగురువు. (2)
21. నర్తనప్రియ (3)
22. అడ్డం 48లోని వాడే (4)
24. సంపూర్ణము కలతో కూడినది (3)
26. ఒక నది (3)
29. తడబడిన జయమగు గాక (3)
30. కారణాన్ని స్ఫురింపజేసే హేమంతఋతువు (3)
31. అధికారము కలిగిన (4)
33. ఢంకా (3)
36. వీధి, పేట (2)
37. ఎక్కబడినది, ఆధారముగా చేసుకొనబడినది (5)
38. ఊడిపడు (2)
39. పదసంచికలోని ఐశ్వర్యం (3)
41. అడ్డం 1కి పెనిమిటి (4)
42. ఆవురావురుమంటూ (3)
43. ముని చీకటి (3)
45. వెనుదిరిగిన పోటుమగడు (3)
47. నిలువు 1కి అన్నయ్య. తిరగబడ్డాడు పాపం. (3)
48. నిలువు 11లోని వాడే (4)
50. తేలు (3)
52. శకుంతలకున్న ఉత్తమాంగము (2)
53. వైశ్రవణుడు (3)
56. శలభం (3)
57. చెలికత్తె (2)
59. తిరగేసిన జమాఖర్చుల పుస్తకం (3)
61. సుగ్రీవుడు లేదా అంగదుడు లేదా హనుమంతుడు (4)
63. రోడ్డు (4)
65. ఎడమ వైపుకు పారే నీరు. (3)
66. బీడీ చుట్టడానికి ఉపయోగించేది. (4)
67. ముష్టి (4)

నిలువు:

1. కాళింది (3)
2. అడ్డం 1యే కానీ తారుమారు (3)
3. తలతెగిన వెంగలి (2)
4. తక్కువ, ఎక్కువ. (4)
5. బేడీ (3)
6. బరువు (2)
7. మర్రిచెట్టు (3)
8. చిక్కుపడ్డ నాడి (3)
9. సబ్బు (2)
10. మీలాగా, మాలాగా (4)
11. పరంధాముడు (4)
17. ఒక రకం పక్షి. రోజ్-కలర్ స్టార్లింగ్ అని అంటారు. (3)
19. గజిబిజిగా ఇప్పుడు మీరు పూరిస్తున్నదే. (3)
21. నెలతో మొదలయ్యే చోటు (3)
23. వదులుకొనుట (3)
24. ఆరు నెలలు ఇది చేస్తే వారు వీరవుతారు అని ఒక సామెత. (4)
25. అడ్డం 57లోని ఆమెనే. కాకపోతో శీర్షాసనం వేసింది. (4)
27. నవాసారము. (4)
28. పాండవాగ్రజుడు (5)
29. వేగమే. తడబడింది. (3)
32. తబ్బిబ్బయిన పిరికివాడు (4)
34. గోము (4)
35. ఆకతాయి (4)
37. శంక లేనివాడు (3)
40. వరుస తప్పిన మర్యాద (3)
42. ఆట ___ . పాట పాడుము. (3)
44. వంటచెరకు (3)
46. గ్రామకూటుడు (3)
48. దీన్ని ఈ శతాబ్దపు ఇంద్రజాలం అనవచ్చా. (4)
49. తలను నరికే కొడవలి. (4)
51. తనివితీరని (4)
54. తెల్లని చక్కెర. (3)
55. పల్టీ కొట్టిన మోత (3)
56. త్రుళ్ళు. (3)
57. మిశ్రేయవృక్షము (3)
58. పైకి లేచిన మకిలి. (3)
60. అపేక్ష (2)
62. బోల్తా కొట్టిన వాహనం. (2)
64. కప్ప (2)

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 జనవరి 23 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 98 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2024 జనవరి 28 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 96 జవాబులు:

అడ్డం:   

1) మువపూ 6) దిత్యుడు 8) చేకూరి రామారావు 10) మ్మర్ణపూ 11) నేతిమనసు 12) తడుపల 14) లోకాంతరం 17) ఖాతా 18) మూసీనది 20) గిట్టుకేపుట్టుటటర/గిట్టుకేటట్టుపుటర/గిటకేపుట్టుట్టుటర/ గిటకేట్టుట్టుపుటర/గిపుకేట్టుట్టుటటర/గిపుకేటట్టుట్టుటర 21) అమ్మకడుపుచల్లగా 22) సముపేత 25) ర్ధావా 26) రతానక 28) నిత్రద్రమా 29) స్వాతిచినుకు 30) మావిళ 31) రంస్థలనాటకంగ/రంకంలనాటస్థగ 34) ముస్తాద 35) మహతి

నిలువు:

1) ముకమ్మనఢమూ 2) పూచేపూలలోన 3) భేరి 4) భీమా 5) రువునేల 6) దినమణి 7) డుకాసురుతార/డురుసుకాతార 9) రాజతరంగిణి చరిత్ర 13) పలుకేబంగారమాయెనా 15) కాందిశీడుకు/కాందికుడుశీ 16) పట్టుచెసన/చెట్టుపసన 17) ఖాటజీపే 19) సీతమ్మవా 21) అర్ధానుస్వారము 23) ముకనిమాగమ 24) తళతళకాంతి 27) ముచికుంద. 28) నికురంబ 32) లక్కు 33) టక్కు

‌‌నూతన పదసంచిక 96 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • దేవగుప్తావు ప్రసూన
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్‌ రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కర్రి ఝాన్సీ
  • కాళీపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయ
  • పద్మావతి కస్తల
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • ప్రవీణ డా.
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రామకూరు నాగేశ్వరరావు
  • సత్యభామ మరింగంటి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు
  • వనమాల రామలింగాచారి
  • వీణా మునిపల్లి
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here