నువ్వు, నేను, మన ప్రేమ కథ!

0
2

[dropcap]మూ[/dropcap]గ బాసలకే మాటలు వస్తే
మన పెళ్ళికి ప్రతి శబ్దం మంత్రమవ్వదా
మన జీవన ప్రయాణానికి
ప్రతి వాక్యం ఇక్షు బాణం అవ్వదా
మన ప్రేమ నెలవుకి
ప్రతి పేరా చూరవ్వదా
నువ్వు, నేను, మన ప్రేమ కథ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here