ఒక చినుకు

0
2

[dropcap]ఒ[/dropcap]క చినుకు
వంద ముత్యాలై మెరుస్తుంది!
ఒక చినుకు
వేల పుష్పాలై పరిమళిస్తుంది!
ఒక చినుకు
లక్ష కాల్వలై ప్రవహిస్తుంది!
ఒక చినుకు
కోటి గొంతుకలై నినదిస్తుంది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here